• waytochurch.com logo
Song # 30168

ఎన్ని తలచినా ఏదిఅడిగినా కన్నీరు తెప్పించే ఆరాధన గీతం


ఎన్ని తలచినా
ఏది అడిగినా
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది
నీ చిత్తమే
ప్రభువా జరిగేది
నీ చిత్తమే
నీ వాకుకై
వేచియుంటిని
నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే

నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోనా ఏ ప్రాణి
నిలువలేదు
నీ తోడు లేక
నీ ప్రేమ లేక ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు
అడవి పూవులే
నీ ప్రేమ పొందగా
అడవి పూవులే
నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్నఆదునుకుంటివి
ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్నఆదుకుంటివి
లోకమంతయు
నన్ను విడచిన
లోకమంతయు
నన్ను విడచిన
నీ నుండి వేరు చేయను
ప్రభువా
నీ నుండి వేరు చేయను
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది
నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నా స్థితి గమనించి
నన్ను ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి
నా స్థితి గమనించి
నన్ను ప్రేమించి
నా కొరకై కల్వరియు
యాగమైతివి
నీదు యాగమే నా మోక్ష మార్గము
నీదు యాగమే
నా మోక్ష మార్గము
నీయందే నిత్యజీవము
ప్రభువా
నీయందే నిత్యజీవము
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది
నీ చిత్తమే
ప్రభువా జరిగేది
నీ చిత్తమే
నీ వాక్కుకై
వేచియుంటిని
నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
ఎన్ని తలచినా
ఏది అడిగినా
జరిగేది
నీ చిత్తమే
ప్రభువా జరిగేది
నీ చిత్తమే


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com