• waytochurch.com logo
Song # 3017

chaerikolvuaodi kreesthuni paaచేరికొల్వుఁడి క్రీస్తుని పాదము


Chords: ragam: జంఝూటి-jMjhooti

చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి
స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ ||జేరి||

1. ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి
ప్రియమునఁ ||జేరి||


2. జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి
ఘనునిఁ ||జేరి||


3. సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని
||జేరి||


4. దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని
||జేరి||


5. యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ
||జేరి||


6. మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన
మహిమోజ్వలునిఁ ||జేరి||


7. పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ ||జేరి||


8. జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ
కునకిడినాఁ డని ||చేరి||

chaerikolvuAOdi kreesthuni paadhamulAO jaeri kolvuAOdi chaeri kolvuAOdi
sThiramathithoa mee noaru niMda madhi koarikAO dheerAO ||jaeri||

1. DheerakalithuAO dupa kaarakuAO dithAO dani yaarooDiga madhiAO goari
priyamunAO ||jaeri||


2. janakuni yugrM bunu dhaa noarichi janulaku maelu noa sMgi
ghanuniAO ||jaeri||


3. saara charithroa dhaaruAOdu paathaka DheeruAOdu shudhDhaa chaaruMdithAOdani
||jaeri||


4. dhaevuni komaruAOdu DheevisthaaruAOdu saeva kaavanuAOdu kShaemakaruMdani
||jaeri||


5. yaesuni vaarala neeshuAOdu mannana jaesi thappu kShma chaeyunugaanAO
||jaeri||


6. maraNamu noMdhina narulanu grupAO gra mmarAO brathikiMchina
mahimoajvaluniAO ||jaeri||


7. palu dhayyMbulAO baarAOdharimi roa gula rakShiMchina malinaapahuniAO ||jaeri||


8. janu lachcheru voM dhanu mooAOgaku noa runu gannulu cheeAO
kunakidinaaAO dani ||chaeri||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com