ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే –
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ క్రోర పాపిని చేరదీసావు
ప్రభువా
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరదీసావు
ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు
నన్ను మురిపించావు
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు
నన్ను మురిపించావు
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరనిసావు
ప్రభువా
ఆ
అన్యాయపు తీర్పు పొందావా నాకై అపహాస్యం
భరించావా
ఆదరణ కరువై బాధింపబడియు
నీ నోరు తెరువాలేదే
అన్యాయపు తీర్పు పొందావ నాకై అపహాస్యం
భరించావా
ఆదరణ కరువై
బాధింపబడియు
నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే
నన్ను బ్రతికించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే
నన్ను బ్రతికించింది
ఏముంది నాలో లో ఏ పరిశుద్ధత లేదే అయినా
నను ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపి చేదిసావు
ప్రభువా
ఆ
గుచ్చిరి శిరమునే
ముంలమకుటాన్ని
నాకోసం
ధరియించావా
ఉమ్మిరి నీదు మోముపైన
అపహాస్యం నాకోసం
భరియించావా
గుచ్చిరి శిరమునే
ముండ్ల మకుటాన్ని నాకోసం
ధరియించావా
ఉమ్మిరి నీదు మోముపైన
అపహాస్యం నాకోసం
భరియించావా
నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే
నన్ను బ్రతికించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే
నన్ను బ్రతికించింది
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరదీసావు
ప్రభువా
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరదీసావు
ప్రభువా
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరదీసావు
ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు
నన్ను మురిపించావు
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు
నన్ను మురిపించావు
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరదీసావు
ప్రభువా ఆ
