। ద్రాక్ష తోట నీది ।
ద్రాక్షతోట నీది హక్కుదారుడ నీవుఆశతో నను చూచినప్పుడు ఫలము కాచి చూపనా
1. నాకై నేను కాదు ప్రభువా నీకై ఫలియించాలనిఅన్ని వనరులిచ్చి నీ భాగం కోరినావు
కృతజ్ఞతతో అర్పణగా నా జీవితమును ఇచ్చెదన్
2. నాకై ప్రాణమిచ్చి ఎరువు వేసి పెంచినావునీవు కోరినట్లు ఫలియించుటయే నాకు భాగ్యము
యజమానుడా నీ మాటను నెరవేర్చుటయే ధన్యము
