యోగ్యుడనా నేను అర్హుడనా☦
యోగ్యుడనా
నేను అర్హుడనా
యోగ్యుడనా
నిను అర్హుడగా
అర్హత లేని నాకు అర్హతనిచ్చావు
నీ కృపతో నన్ను బలపరచుచున్నావు
అర్హత లేని నాకు అర్హతనిచ్చావు
నీ కృపతో నన్ను బలపరిచావు
యేసయ్య
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
నీవు చూపే ప్రేమను
మరు రువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
యోగ్యుడనా
నేను అర్హుడనా
యోగ్యుడనా
నేను అర్హుడనా
ఆయన
ఈ లోకంలో ఎందరూ
జ్ఞానవంతులున్నను
ఈ లోకంలో ఎందరూ
ధనవంతులున్నను
నీవు నన్ను నమ్మి నమ్మినావు
అవకాశం ఇచ్చావు
నిన్ను నేను స్తుతియించే
వరమిచ్చావు
నీవు నన్ను నమ్మినావు
అవకాశం ఇచ్చావు
నిన్ను నేను స్తుతియించే
వరమిచ్చావు
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్య
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
యోగ్యుడనా
నేను అర్హుడనా
యోగ్యుడనా
నేను అర్హుడనా
ఈ లోకంలో నాకంటే
గొప్పవారు రువున్నను
ఈ లోకంలో నాకంటే
బలవంతులున్నను
నన్ను నమ్మి నీ పరిచర్య
నాకు అప్పగించావు
నిన్ను గూర్చి ప్రకటించుటకు
కృపనిచ్చావు
నన్ను నమ్మి నీ పరిచర్య
నాకు అప్పగించావు
నిన్ను గూర్చి ప్రకటిం చుటకు కృపనిచ్చావు
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
యోగ్యుడనా
నేను అర్హుడనా
యోగ్యుడనా
నేను అర్హుడనా
అర్హత లేనినా నాకు అర్హతనిచ్చావు
నీ కృపతో నన్ను బలపరచుచున్నావు
అర్హత లేని నాకు అర్హతనిచ్చావు
నీ కృపతో నన్ను బలపరిచావు
యేసయ్యా
యేసయ్యా
యేసయ్య
యేసయ్యా
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చాలునయ్యా
నీవు చూపే ప్రేమను
మరువనయ్యా
నీ కృపయే నాకు చా లునయ్యా
యోగ్యుడనా
నేను అర్హుడనా
యోగ్యుడనా
నేను అర్హుడనా
ఆ
