seeyonu paatalu santhoshamugaa సీయోను పాటలు సంతోషముగా
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదములోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను||ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము ||సీయోను||ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి ||సీయోను||ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||
Seeyonu Paatalu Santhoshamugaa Paaduchu Seeyonu Velludamu ||2||Lokaana Shaashvathaanandamemiyu Ledani Cheppenu Priyudesu Pondavale Nee Lokamunandu Konthakaalamenno Shramalu ||Seeyonu||Aiguputhunu Vidachinatti Meeru Aranyavaasule Ee Dharalo Nithyanivaasamu Ledilalona Nethraalu Kaanaanupai Nilpudi ||Seeyonu||Maaraanupolina Chedaina Sthalamula Dvaaraa Povalasiyunnanemi Nee Rakshakundagu Yese Nadupunu Maarani Thanadu Maata Nammu ||Seeyonu||Aiguputhu Aashalananniyu Vidichi Ranguga Yesuni Vembadinchi Paadaina Korahu Paapambumaani Vidheyulai Viraajilludi ||Seeyonu||Aanandamaya Paralokambu Manadi Akkadanundi Vachchunesu Seeyonu Geethamu Sompuga Kalasi Paadedamu Prabhuyesuku Jai ||Seeyonu||