కలువరి గిరిలోన
కలువరిగిరిలోన
ప్రాణమిచ్చిన
కరుణామయుడా
చీకటి బ్రతుకులలోన
వెలుగు నింపిన
తేజోమయుడా
కలువరి గిరిలోన
ప్రాణమిచ్చిన
కరుణామయుడా
చీకటి బ్రతుకులలోన
వెలుగు నింపిన
తేజోమయుడా
సిలువను మోసావు
నా పాప పాపము తీసావు
మరణాన్ని గెలిచి సజీవుడవై
లేచావు
నీకే స్తోత్రం నీకే వందనం నీకే స్తోత్రం
నీకే వందనం నీకే స్తోత్రం నీకే వందనం నీకే
స్తోత్రం నీకే వందనం
కలువరిగిరిలోన
ప్రాణమిచ్చిన
కరుణా మయుడా
చీకటి బ్రతుకులలోన
వెలుగు నింపిన
తేజోమయుడా
తలపై ముల్ ళ్ళ కిరీటము నీ తనువంత గాయములు
చిందించిన రక్తపు చుక్కలు నా విముక్తికి
మార్గములు
తలపై ముళ్ళ కిరీటము నీ తనువంత గాయములు
చిందించిన రక్తపు చుక్కలు నా విముక్తికి
మార్గములు
ఘోరమైన పాపిని అయినా నన్ను ప్రేమించావు
నీ ప్రాణము నిచ్చి నాకు జీవము నిచ్చావు
నీకే స్తోత్రం నీకే వందనం నీకే స్తోత్రం
నీకే వందనం నీకే స్తోత్రం నీకే వందనం నీకే
స్తోత్రం నీకే వందనం
కలువరి గిరిలోన
ప్రాణమిచ్చిన
కరు కరుణామయుడా
చీకటి బ్రతుకులలోన
వెలుగు నింపిన
తేజోమయుడా
సమాధి ధి నిన్ను ఆపలేదు
మృత్యువు నిన్ను బంధించలేదు
మూడవ రోజున లేచావు
మృత్యుంజయుడవు
అయ్యావు
సమాధి నిన్ను ఆపలేదు
మృత్యువు నిన్ను బంధించలేదు
మూడవ రోజున లేచావు
మృత్యుంజయుడవు
అయ్యావు
జయశీలుడా నా యేసయ్య నను ప్రేమించినావు
సజీవుడవై
సంరక్షకుడవై
నను రక్షించినావు
నీకే స్తోత్రం నీకే వందనం నీకే స్తోత్రం
నీకే వందనం నీకే స్తోత్రం నీకే వందనం నీకే
స్తోత్రం నీకే వందనం
కలువరి గిరిలోన
ప్రాణమిచ్చిన
కరుణామయుడా
చీకటి బ్రతుకులలోన
వెలుగు నింపిన
తేజోమయుడా
కలువరిగిరిలోన
ప్రాణమిచ్చిన
కరుణామయుడా
చీకటి బ్రతుకులలోన
వెలుగు నింపిన
తేజోమయుడా
సిలువను మోసావు
నా పాపము తీసావు
మరణాన్ని గెలిచి సజీవుడవై
లేచావు
నీకే స్తోత్రం నీకే వందనం నీకే స్తోత్రం
నీకే వందనం నీకే స్తోత్రం నీకే వందనం నీకే
స్తోత్రం నీకే వందనం
ఆ
