• waytochurch.com logo
Song # 30202

✝ ఏ పాపమెరుగని యో పావన మూర్తి –


ఏ పాపమెరుగనియో
పావన మూర్తి పాప విమోచ ోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు
నొందినావా
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు
నొందినావా
ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై చల్లాటమున
మొక్తిరా
ముళ్ళపోట్లకు
శిరము తల్లడిల్లగ
సోమమ్మ సిల్లిపోతివ
రక్షక
ముళ్ళపో కోట్లకు శిరము తల్లడిల్లగ
సొమ్మ సిల్లిపోతివ
రక్షక
కలువరి గిరిదనుక సిలువ మోయలేక
కలవరము నొందినావా
సిలువ నీతో మోయే తులువలు వేరొకని తోడుగా
నిచ్చినారా
సిలువ నీతో మోయే తులువలు వేరొకని తోడుగా
నిచ్చినారా
చెరువు యూదులు వెట్టుపడరాని
తాట్లకు సుడివడి నడచినావా
కడకు కల్వరిగిరి
కడకేగిసి సిల్వను గ్రక్కున దీంచినావా
కడకు కల్వరిగిరి
కడకేగి
సిల్వను గ్రక్కున దించినావా
పలువిధంబుల
శ్రమలు చెలరేగదండి తండ్రికి నెలుగెత్తి
మొరలిడితివా
సిలువపై పలుమారు కలుగుచుండెడి
బాధ వలన దాహము నాయనా
సిలువపై పలుమారు కలుగుచుండెడి
బాధ వలన దాహము నాయనా
బల్లె దుండగు బంటు బల్లెమున నీ
ప్రక్కజెల్లి
బడబొడచినాడా
ఉల్లోలములవలెనల్ల
నీరుబుకంగ
జల్లారెగదా
కోపము
ఉల్లో లోలముల వలె నల్ల నీరు ముఖంగా
జల్లారెద
కోపము
కటాకట
పాప సంకటము బాపుటకింత
పటు బాధ నొందినావా
ఎటువంటిది
ప్రేమ ఎటువంటిది
శాంతమెటుల
వర్ణింతు స్వామి
ఎటువంటిది
ప్రేమ ఎటువంటిది
శాంతమెటుల
వర్ణింతు స్వామి
ఏ పాపమెరుగనియో
పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు
నొందినావా
నా పాలి దైవమా మా నా పాపముల కొరకీ పాట్లు
నొందినావా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com