• waytochurch.com logo
Song # 30204

ధవళ వర్ణుడు


ధవళ వర్ణుడా నీవే నా యేసయ్యా
సత్య దేవుడా నీవే నా ప్రభువా" 2"
నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి దేవా
మహిమ ఘనత నీకే చెల్లింతును "2"

చీకటి మార్గంలో.. నడిచిన నన్ను వెలుగుగా నీవై నడిపించితివి
పాపపు అంచులలో.. ఉండిన నన్ను నీ రక్తముతో కడిగితివి''2"

ధవళ వర్ణుడా యేసయ్యా నీవే నాకు ఆశ్రయము"2"

*నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి దేవా మహిమ ఘనత నీకే చెల్లింతును*

నా శ్వాసలోన నీవే యేసయ్యా జీవితాంతము.. దేవా నిన్నే స్తుతియించెదను
పరలోక రాజ్యపు ఆశతో నీ మార్గములో నడిచేదను "2"

*ధవళ వర్ణుడా యేసయ్యా నీవే నాకు ఆశ్రయము"2"*

నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి దేవా మహిమ ఘనత నీకే చెల్లింతును *"ధవళ" వర్ణుడా*


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com