విరిగి నలిగిన హృదయము
విరిగి నలిగిన హృదయము
నీకు ఇష్టమై
గుండె చెదరిన వారిని
బాగు చేయుమయ్యా
గాయపడిన
వారిని
స్వస్థపరచుమయ్యా
నీవే మాకు దిక్కయ
హర్షింప చేయుమయ్యా
మహాఘను నుడా ఉన్నతుడా
పరిశుద్ధుడా
అక్షయుడా
శాశ్వతుడా
శ్రీమంతుడా
ఇహమందు
పరమందు
ఏకైక
దేవుడా
యుగములకు
తరములకు
స్తోత్రార్హుడా
విరిగి నలిగిన హృదయము
నీకు ఇష్టమయ్యా
గుండె చెదరిన వారిని
బాగు చేయుమయ్యా
ఆ
ఆ
ఆ
పాప దోషము పోవునట్లు
శుద్ధి చేయుమయ్యా
హిమము కంటెను తెల్లగా
నన్ను కడుగుమయా
మా పాపమెన్నడు
జ్ఞాపకం
చేసుకోవయ్యా
నీవలే క్షమియించే
వారు ఎవ్వరయ్యా
ప్రేమికుడా
స్నేహితుడా
నా ప్రియుడా
రక్షకుడా డ సజీవుడా
విమోచకుడా
ఇహమందు
పరమందు
ఏకైక
దేవుడా
యుగములకు
తరములకు
స్తోత్రార్హుడా
విరిగి నలిగిన హృదయము
నీకు ఇష్టమయ్యా
గుండె చెదరిన వారిని
బాగు చేయుమయ్యా
క్రిందపడిన
వారిని
ఉందరి రించుమయా
కృంగియున్న
వారిని
లేవనెత్తుమయా
లేనివి
యున్నట్టుగా
పిలుచువాడవయ్యా
మృతులను
సజీవులనుగా
చేయువాడవయ్యా
రారాజు
మారాజు
నీవేనయ్యా
అల్ఫా
ఒమేగయు
నీవేనయ్యా
ఇహమందు
పరమందు
ఏకైక
దేవుడా
యుగములకు
తర రములకు
స్తోత్రార్హుడా
విరిగి నలిగిన హృదయము
నీకు ఇష్టమయ్యా
గుండె చెదరిన వారిని
బాగు చేయుమయ్యా
నీవే మాకు తోడుగా
ఉన్నావయ్యా
మాకు ఏమీ కొదువగా
లేని లేదయ్యా
నిత్యము నీవే మమ్మును
నడిపించెదవయ్యా
నీతిమంతుల
నెన్నటికిని
కదలనీయవయ్యా
నా తండ్రి
పోషకుడా
సంరక్షకుడా
కృపామయ
దయామయ
కరుణాత్ముడా
ఇహమందు
పరమందు
ఏకైక
దేవుడా
యుగములకు
తరములకు
స్తోత స్తోత్రార్హుడా
విరిగి నలిగిన
హృదయము
నీకు ఇష్టమయ్యా
గుండె చెదరిన వారిని
బాగు చేయుమయ్యా
నీవే మమ్మును విడువకుండా
ప్రేమించావు
శాపములను
దీవెనలు లుగా మాకు మార్చావు
మా పక్షముండి
నీవే మా కార్యము చేసెదవు
కదలక
తొట్టిల్లక
మమ్ము కాచెదవు
సృష్టికర్త
పాలకుడా
యేసు దేవు దేవుడా
జీవనదాత
బలవంతుడా
తేజోమయుడా
ఇహమందు
పరమందు
ఏకైక
దేవుడా
యుగములకు
తరములకు
స్తోత్రార్హుడా
విరిగి నలిగిన హృదయము
నీకు
ఇష్టమయ్యా
గుండె చెదరిన వారిని
బాగు చేయుమయ్యా
ఆ
ఆ
ఆఓ
అవమానమునకు
రెట్టిం
పు ఘనతను మాకు ఇచ్చెదవు
సంతోషములు
నిందలకు ప్రతిగా మాకు ఇచ్చెదవు
దేశములో రెట్టింపు
స్వాస్త్యము
మాకు ఇచ్చెదవు
నిత్యమైన
ఆనందం
మాకు
ఇచ్చెదవు
ఉన్నవాడా
అనువాడా
సర్వాధికారి
జయశీలి
సాత్వికుడా
ప్రధాన కాపరి
ఇహమందు
పరమందు
ఏకైక
దేవుడా
యుగములకు
తరములకు
స్తోత్రార్హుడా
ఆదరించిన
దైవమా
ప్రేమ చూపిన
నేస్తమా
మరువలేని
బంధమా
వీడిపోని
దైవమా
ఆదరించి చిన దైవమా
ప్రేమ చూపిన
నేస్తమా
మరువలేని
బంధమా
వీడిపోని
దైవమా
ఆరాధన
ఆరాధన
నా జీవితం
నీకే
ఆరాధన
ఆరాధన
నాజీ జీవితం
నీకే
ఆరాధన
ఆరాధన
నా జీవితం
నీకే
ఆరాధన
ఆరాధన
నా జీవితం
నీకే
