• waytochurch.com logo
Song # 30257

గడచిన కాలం కృపలో మమ్ము


గడచిన కాలం
కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రము
పగలురేయి
కనుపాపవలే
కాచిన దేవా నీకే స్తోత్రము
గడచిన కాలం
కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రము
పగలురేయి
కనుపాపవలే
కాచిన దేవా నీకే స్తోత్రము మము కాచిన దేవా
నీకే స్తోత్రము కాపాడిన దేవా
నీకే స్తోత్రము మము కాచిన దేవా
నీకే స్తోత్రము కాపాడిన దేవా
నీకే స్తోత్రము
గడచిన కాలం కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రము
అలచెల్లినా
కష్టకాలమున
కన్న తండ్రివై
మమ్మా ఆదరించినా
కలచ చెందిన
కష్టకాలమున
కన్న తండ్రివై మమ్మా ఆదరించినా
కలుసములెన్నో
కానవచ్చినా
కాదనక నన్ను కరుణించినా
కరుణించిన దేవా
నీకే స్తోత్రము కాపాడిన దేవా
నీకే స్తోత్రమున
దేవా
నీకే స్తోత్రము కాపాడిన దేవా
నీకే స్తోత్రం
గడచిన కాలం కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రం
కోపములెన్నో
సాగి ఉన్నా
దరిచేరి నన్ను నడిపించినా
కోపములెన్నో
దాగి ఉన్నను
దరిచేరి నన్ను నడిపించినా
అవధలెన్నే
ఆవరించినా
దీవెనలెన్నో
దయచే చేసిన జీవించిన దేవా నీకే స్తోత్రము
నడిపించిన తండ్రి
నీకే స్తోత్రము జీవించిన దేవా
నీకే స్తోత్రము నడిపించిన తండ్రి
నీకే స్తోత్రము
గడచిన కాలం కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రము
పగలురేయి
కనుపవలే
కాచిన దేవా నీకే స్తోత్రము మము కాచిన దేవా
నీకే స్తోత్రము కాపాడిన దేవా
నీకే స్తోత్రము మము కాచిన దేవా
నీకే స్తోత్రము కాపాడిన దేవా
నీకే స్తోత్రము
హల్లెలూయ


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com