• waytochurch.com logo
Song # 30264

సిలువలో సాగింది యాత్ర ✝


సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని
దయగల పాత్ర
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని
దయగల పాత్ర
ఇది ఎవరికోసమో
ఈ జగత్తి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని
దయగల పాత్ర
పాలుగారు దేహంబు పైన
పాపాత్ముల కొరకు డాలు ఎన్నో
పాలుగారు దేహంబు పైన
పాపాత్ముల కొరడాలు ఎన్నో
నాట్యమాడినాయి
నడివీధిలో నడిపాయి
నాట్యమాడినాయి
నడివీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయ
ప్రేమ
బదులు లు పలుకలేదా
ప్రేమ
ఇది ఎవరికోసమో
ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయు నీ దయగల పాత్ర
చెల్లుమని కొట్టింది ఒకరు
తన మోముపైన ఉమ్మింది మరియొకరు
చెల్లుమని కొట్టింది ఒకరు
తన మోము పైన ఉమ్మింది మరియొకరు
బంతులాడినారు
బాధలను పెట్టినారు
బంతులాడినారు
బాధలను పెట్టినారు
నోరు తెరువలేదాయ
ప్రేమ
బదులు పలుకలే లేదా ఈ ప్రేమ
ఇది ఎవరికోసమో
ఈ జగత్తి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని
దయగల పాత్ర
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలచి నవ్వింది మరియొక
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలచి నవ్వింది మరియొకరు
గేలి చేసినారు పరిహాసమాడినారు
గేలి చేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయ
ప్రేమ
బదులు పలుకలేదా దాయ ప్రేమ
ఇది ఎవరికోసమో
ఈ జగత్తి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని
దయగల పాత్ర
సిలువలో సాగింది యాత్ర
కరుణ కరుణామయు నీ దయగల పాత్ర
ఇది ఎవరికోసమో
ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయు నీ దయగల పాత్ర


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com