• waytochurch.com logo
Song # 30276

వర్ధిల్లేదన్


దేవుని దయయందును మనుష్యులు దయయందును
వర్ధిల్లేదన్ నేను వర్ధిల్లేదన్ యేసు లో నే ను వర్ధిల్లేదన్

1.జ్ఞానమందును వయస్సు యందును వర్ధిల్లేదన్ నేను వర్ధిల్లేదన్ యేసు లో నేను వర్ధిల్లేదన్

2 సమూయేలు వర్ధిల్లేను ఆహాహా
మోషే వర్ధిల్లేను లలల

3 ఎస్తేరు వర్ధిల్లేను ఆహాహా
మరియ వర్ధిల్లేన్ బహుగా వర్ధిల్లేను
4 యోసేపు వర్ధిల్లేను ఆహాహా గాయు వర్ధిల్లేను లలల

5 సంఘములో వర్ధిల్లేదన్ సమాజంలో వర్ధిల్లేదన్
నూరంతలుగా వర్ధిల్లేదన్ యేసు లో నేను వర్ధిల్లేదన్


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com