• waytochurch.com logo
Song # 30277

యేసయ్య నన్ను కనికరించావా


యేసయ్య
నన్ను కనికరించవా
యేసయ్య నా మొర ఆలకించవా
శ్రమలలో నేనున్న వేళ యేసయ్యా
నీ కృపతో నన్ను దాటించవా
యేసయ్యా
నన్ను కనికరించవా
యేసయ్య నా మొర ఆలకించవా
శ్రమలలో నేనున్న వేళ యేసయ్యా
నీ కృపతో నన్ను దాటించవా
శ్రమల కొలిమిలో
నేను ఉన్నవేళ
నీ దెలబల హస్తము నాపై చాపవా
గాయాలెన్నో
నా హృదయంలో ఉన్నా
నీ ప్రేమతో
నన్ను ఆదరించవా
శ్రమల కొలిమిలో
నేను ఉన్నవేళ
నీ దయగల హస్తము నాపై చాపవా
గాయాలెన్నో
నా హృదయంలో ఉన్న
నీ ప్రేమతో నన్ను ఆదరించవా
యేసయ్యా నన్ను కనికరించ చవా
యేసయ్య నా మొర ఆలకించవా
శ్రమలలో నేనున్న వేళ యేసయ్యా
నీ కృపతో నన్ను దాటించవా
బలహీనుడనై
నేలబడిపోతే
నీ బలముతో నన్ను నిలబెట్టవా
కన్నీటిలోయలో
తో నేను నడిచినా
నీ సన్నిధితో నన్ను దాటించవా
బలహీనుడనై
నేలవడిపోతే
నీ బలముతో నన్ను నిలబెట్టవా
కన్నీటిలోయలో
నేను నడిచినా
నీ సన్నిధితో నన్ను దాటించవా
విడువని దేవా
విడిచిపోని దేవా
నా ప్రతి శ్వాసలో నీవే యేసయ్యా
చేతులెత్తినే
మొరపెట్టగా
కృపతో నన్ను
నింింపవా
యేసయ్యా నన్ను కనికరించవా
యేసయ్య
నామురా ఆలకించవా
శ్రమలలో నేనున్నావే
యేసయ్యా
నీ కృపతో నన్ను దాటించవా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com