దావీదు కుమారుడా
దావీదు కుమారుడా నను దాటిపోకయా
నజరేతువాడా
నను విడిచిపోకయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
దావీదు కుమారుడా నను దాటిపోకయ్యా
నజరేతు
వాడా నను విడిచిపోకయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
నుంటివాడినయ్యా
నా కనులు తెరువవా
మూగవాడిన నయ్యా నా స్వరము నీయవా
కుంటివాడినయ్యా
నా తోడు నడువవా
కుంటివాడినయ్యా
నా తోడు నడువవా
నావిదు కుమారుడా నను దాటిపోకయ్యా
నజరేతువాడా
నను విడిచిపోకయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
లోకమంతా చూసి నను ఏడిపించినా
జాలితో నన్ను నీవు చేరదీయవా
ఒంటరినయ్యా
నా తోడు నిలువవా
ఒంటరినయ్య య్య నా తోడు నిలువవా
దావీదు కుమారుడా నను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడిచిపోయినా
తల్లి తండ్రి నీవై నను లాలించుమా
తల్లి తండ్రి నీవై నను లాలించుమా
దావీదు కుమారుడా నను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరు రికీ చోటే లేదయ్యా
దావీదు కుమారుడా నను దాటిపోకయ్యా
నజరేతుపు వాడా నను విడిచిపోకయ్యా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా
