• waytochurch.com logo
Song # 30283

🎵 జీవజలపు ఊటవు నీవే


యాకోబు బావి చెంత మధ్యమనవే వేళలో
దప్పికతో
ఉన్నాను
ఒంటరి దారిలో
నో తిళ్లుు అడిగితివ సమరయ స్త్రీనని చూడక
జీవజలము ఇచ్చెదనంటివ
నా దాహము ఎరగక
ఈ నీళ్ళు తాగితే మరలా దప్పిక కలుగును
నీవిచ్చే నీళ్ళు తాగితే తే నిత్యజీవ పూటగా
మారును
జీవజల పూటవు నీవే నా యేసయ్య
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింతును
యేసయ్య
పర్వతము పైన కాదు
యెరుషలేములోన
కాదు హృదయములోనే
నిన్ను నిత్యము స్తుతియింతును
హల్లెలూయ నిజమైన
ఆరాధన నీకే చెల్లును
ప్రవక్తవు నీవేనని నా అంతరంగము
ఎరిగాను
మెస్సయ్యవు నీవేనని
ఊరంత చాటాను
నా కడవను వదిలేసి
నీ వెంటే నడిచాను
నీ మాటలు వినినవారు
రక్షణను పొందారు
లోక రక్షకుడవు నీవేనని
అందరూ నమ్మారు
పాపపు దాహము తీరి కొత్త జీవము కలిగెను
జీవజల పూటవు నీవే నా యేసయ్య
ఆత్మతో సత్యముతో నిను ఆరాధింతును
యేసయ్యా
ఆయన ఆత్మ స్వరూపి
ఆయన సత్య స్వరూపి
ఆత్మతో ఆరాధించే వారిని ఆయన కోరుచున్నాడు
సత్యముతో మొక్కే వారిని ఆయన న
వెతుకుచున్నాడు
యేసయ్య నీవే మా రక్షకుడవు హల్లెలూయ సమరయను
వెలిగించిన వెగువు
జీవజల పూటవు నీవే నా యేసయ్యా
ఆత్మతో సత్యముతో నిను ఆరాధింతును
యేసయ్యా
మమ్మల్ని వెతికి వచ్చావు మా దాహము తీర్చ
చావు
నిజమైన ఆరాధన నీకే సమర్పిస్తా
యేసు నామము నామేన్
జీవజల పూటవు నీవే నా యేసయ్యా
ఆత్మతో సత్యముతో నిను ఆరాధింతును
యేసయ్యా
జీవజలము నిత్యజీవము
ఆత్మతో ఆరాధన
యేసయ్యా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com