లోకాన్ని మోసింది యేసయ్య సిలువ
లోకాన్ని మోసింది
యేసయ్య సిలువ శోకాన్ని
తీర్చింది
యేసయ్య సిలువ
లోకాన్ని మోసింది
యేసయ్య సిలువ శోకాన్ని
తీర్చింది
యేసయ్య సిలువ
స్వాతంత్రం
తెచ్చింది
యేసయ్య సిలువ
స్వాతంత్రం
తెచ్చింది
యేసయ్య సిలువ
స్వదేశం
ఇచ్చింది
యేసయ్య సిలువ
లోకాన్ని మూసింది
యేసయ్య సిలువ శోకాన్ని
తీర్చింది
యేసయ్య సిలువ
మానవుల మనుగడకై
మార్గము నీ సిలువ మరణమునే
దాటించిన జీవబాట
సిలువ
మానవుల మనుగడకై
మార్గము నీ సిలువ మరణమునే
దాటించిన జీవబాట
సిలువ మమకారం
మాతృత్వం చూపెను నీ సిలువ మమకారం
మాతృత్వం చూపెను నీ సిలువ మహిలోన
నీ సిలువ మార్గదర్శి
మాకు
లోకాన్ని మోసింది
యేసయ్య
సిలువ శోకాన్ని
తీర్చింది
యేసయ్యే సిలువ
భారమైన
బాధ్యతను మోసింది
సిలువ ప్రజలందరి
క్షేమముకై గొల్గోతా
చేరెను
భారమైన
బాధ్యతను మోసింది
సిలువ ప్రజలందరికీ
క్షేమముకై గొల్గోత చేరెను తండ్రి చిత్తము
నెరవేర్చి విధేయత
చాటెను తండ్రి చిత్తము నెరవేర్చి విధేయత
చాటెను
విశ్వములో విలువైన
విజయం
నీ సిలువ
లోకాన్ని మోస సింది యేసయ్య సిలువ శోకాన్ని
తీర్చింది
యేసయ్య సిలువ
ప్రతికూలత
వ్యతిరేకత తొలగించెను
సిలువ అనుకూలత
ఆప్యాయత కలిగించెను
సిలువ
ప్రతికూలత వ్యతిరేకత
తొలగించెను
సిలువ అనుకూలత
ఆప్యాయత కలిగించెను
సిలువ
ద్వేషించిన వారిపై
దయ చూపెను సిలువ
దేశించిన వారిపై
దయ చూపెను సిలువ
దూషించిన వారిని
దీవించెను
సిలువ
లోకాన్ని మోసింది
యేసయ్య సిలువ శోకాన్ని
తీర్చింది
యేసయ్య సిలువ
స్వాతంత్రయం
తెచ్చింది యేసయ్య
సిలువ
స్వాతంత్రయం
తెచ్చింది యేసయ్య సిలువ స్వదేశం
నిచ్చింది యేసయ్య సిలువ
