॥సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా॥
ఆ
ఆ
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా
రమ్యమైన
పాలక గొప్ప రక్షణకారక
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాధుడా
రమ్యమైన
పాలక గొప్ప రక్షణకారక
యేసయ్యా
నా ప్రాణ స్నేహిత త మనసంతా
నిండిన మధురానుబంధమా
అతి ప్రియుడా
నా ప్రాణేశ్వరా
అపురూపమే
నీ ముఖ దర్శనం
అనుసారా నిన్నే చేరి నియమారా నిన్నే
కొలిచి ప్రణతి ఆశతీరా
అతికాంక్షనీయుడా
మనసార
నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి
నడిపింతును ఆశతీరా
అతికాంక్షనీయుడా
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాధుడా
రమ్యమైన
పాలక గొప్ప రక్షణకారక
సారిప
సారిప
ఆరాధనా
ఆ ఆ
సద్భక్తితో
బ్రతుకాశించగా
వాగ్దాన పనులే బలపరచెను
సద్భక్తితో
బ్రతుక ఆశించగా
వాగ్దాన
ధ్వనులే బలప పరచెను
విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను
కన్నీటి కడలి చెలరేగి
పొంగినను
నీవే నిమ్మలపరచినావు
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి ప్రణుతింతును ఆశతీరా
అతికాంక్షనీయుడా
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి కనుతింతును ఆశతీరా
అతికాంక్షనీయుడా
సౌందర్య పూర్ణుడా సర్వలోక
నాధుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక
మరి శ్రేష్టమైన
ఈవులను నన్ను దయచేయ
నీ కరుణ చూపి నా కొసగినావు
పరిశ్రేష్టమైన
ఈవులను దయచేయ
నీ కరుణ చూపి
నా కొసగినావు
సమృద్ధి జీవము
నా కొరకే తెచ్చితి తిని సమీపించలేని
నీ మహిమకై పిలిచిన మహిమోన్నతుడా
యేసయ్యా
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి ప్రణతింతును ఆశతీరా
అతికాంక్షనీయుడా
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి ప్రణతి ిసితీరా
అతికాంక్షనీయుడా
సౌందర్య పూర్ణుడా సర్వలోక
నాధుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక
ఆ
ఆ
ఆ
త్వరలో రానైయున్న
నా ప్రియుడవు
కనురెప్పపాటున
నిన్ను చేరెదను
త్వరలో రానైయున్న
నా ప్రియుడవు
కనురె రెప్పపాటున
నిన్ను చేరెదను
కనులారా
నిన్ను చూసి మైమరచిపోయే
కనువిందు చేసే మహిమానగరిలో
పరవశమే ప్రతి నిత్యము
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి ప్రణుతింతును ఆశీ రా
అతికాంక్షనీయుడా
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి అనుతింతును ఆశతీరా
అతికాంక్షనీయుడా
సౌందర్య పూర్ణుడా సర్వలోక
నాధుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక
యేసయ్యా
నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన
మధురానుబంధమా
అతి ప్రియుడా
నా ప్రాణేశ్వరా
అపురూపమే
నీ ముఖ దర్శనం
అనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి నన్ను ఆశతీరా
అతికా కాంక్షనీయుడా
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే
కొలిచి కనిపింతును ఆశతీరా
అతికాంక్షనీయుడా
సౌందర్య పూర్ణుడా సర్వలోక
నాధుడా రమ్యమైన
పాలక గొప్ప రక్షణకారక
