జ్ఞాపకార్థ గీతం ప్రథమ వర్ధంతి
అందరికీ వందనాలు 🙏
దేవుని సేవలో ఎంతో గొప్పగా జీవించిన ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థంగా ఈ చిన్న గీతాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము.
ఆయన జీవితం అనేక మందికి ఆదర్శంగా నిలిచింది.
ఆయన ప్రథమ వర్ధంతిని గుర్తుచేసుకుంటూ, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ గీతాన్ని అంకితం చేస్తున్నాము.
ఈ గీతాన్ని పూర్తిగా వీక్షించి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక 🙏
