ఎల్ షద్దాయ్
ఓ
మహాఘనుడా
యెహోవా
మనోహరుడా
యేసయ్యా
మహా ఘనుడా యెహోవా
మనోహరుడా
యేసయ్య
ప్రభు ప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చిన నావు మహిమాత్ముడా
నిత్యత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమ పరతును
స్తుతించి
ఆరాధింతును
నీకే నా ఆరాధన
హల్లెలూయ
ఎలోహిం నీవే
యషై
దేవుడవు
ఎబినేజరువు
వు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
మహా ఘనుడా యెహోవా
మనోహరుడా
యేసయ్యా
నవనూతనమైన
కార్యాలు చేసేది నీవేగా
నీవేగా
అత్యున్నతమైన
స్థలములపై నడిపేది నీవేగా
నీవేగా
విధినే నేనే చేదించి
నీవు భువినే
వెలిగించగా
స్తుతినే
నా నోట పలికించి బహుగా
జీవించగా
గలమెత్తి కీర్తింతును
ఎలోహిం నీవే
ఎల్షదై
దేవుడవు
ఎబినే నేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
మహా ఘనుడా యెహోవా
మనోహరుడా
యేసయ్యా
సరిప
కొండైన లోయైన సమభూమి చేసేది నీవేగా
నీవేగా
ఇబ్బంది కొలివిలో నిర్మలము చేసినది నీవేగా
నీవా వాక్యేగా
శ్రమలే
నను వేధించినను
కలతలే
బాధించిన
కృపయే
క్షణమైనా
విడువక మహిమకే
చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును
ఏ ఎలోహిం నీవే
ఎల్షన్నై
దేవుడ డవు
ఎబినేజరువు
నీవే స్తుతి ఘనత మహిమ నీకే
మహాఘనుడా
యెహోవా
మనోహరుడా
యేసయ్యా
ఆ
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు
నీవేగా
నీవేగా
నీ మందిరములోని
మేలులతో నింపేది నీవేగా
నా దేవా
నీవే భూమ్యాకాశములు
అట్టజాలని
దేవుడవు
నీవే
సమాధాన ప్రభువై ఏలే
మహారాజువు
నీ కీర్తి కీర్తింతును
ఎలోహిం నీవే
యషదాై
దేవుడవు
ఎబినేజరువు
నీవే
స్తుతి ఘనత మహిమ నీకే
మహా ఘనుడా యెహోవా
మనోహరుడా
యేసయ్య
ప్రభు ప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు
మహిమాత్ముడా
నిత్యత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమ పరతును
స్తుతించి
ఆరాధింతును
నీకే నా ఆరాధన
హల్లెలూయ
ఎలోహిం నీవే
ఎల్షధై
దేవుడవు
ఎబినేజరువు
నీవే
స్తుతి ఘనత మహిమ నీకే
మహా ఘనుడా యెహోవా
మనోహరుడా
యేసయ్యా
స్మస
