శరణం ప్రభువా
తప్పిపోతిని తప్పిపోతిని
తప్పి పోతిని
నిన్ను విడచి మళ్ళీ మళ్ళీ దూరం పోతిని
ఒక్క మరణి ఒక మరణి
పాపం చేసితి
మోయలేని పాపమంతా మూటకట్టి
రక్షించువారు
లేక తిరుగుచుంటిని
అపవాది
బాణమునకు గురి అయతిని
రక్షించువారు
రులేక తిరుగుచుంటిని
అపవాది బానమునకు
గురి అయతిని
శరణం ప్రభువా శరణం ప్రభువా
నిన్ను విడిచి నేను తప్పిపోతినయ్యా
శిక్షించకయ్యా
రక్షించుమయ్య
నిన్ను విడచి నేను జీవించలేను
లోకమ ంతా అందమని మురిసిపోతిని
అంధకారం వెలుగనే ప్రమలో ఉండి
లోకమంతా అందమనే మురిసిపోతిని
అంధకారం వెలుగనే ప్రమలో ఉంటిని
నీతి గల మార్గంనే విడిచియుంటిని
దుష్టుల
మార్గంనే గైకొంటిని
నీతిగల
మార్గంనే విడచియుంటిని
దుష్టుల మార్గం నే గైకొంటిని
శరణం ప్రభువా
శరణం ప్రభువా
నిన్ను విడిచి నేను
తప్పిపోతినయ్యా
శిక్షించకయ్యా
రక్షించుమయ్యా
నిన్ను విడిచి నేనుజీ జీవించలేను
యేసయ్య
యేసయ్య
శుద్ధి చేసి నూతనపరచయ్యా
యేసయ్య
యేసయ్య యేసయ్యా
బుద్ధి నేర్పి నీ బాటలో నడుపయ్యా
యేసయ్యా
యేసయ్యా
శుద్ధి చేసి నూతనపరచయ్యా
యేసయ్య
యేసయ్య
బుద్ధి నేర్పి నీ బాటలో నడుపయ్యా
యేసయ్య
యేసయ్య
శుద్ధి చేసి నూతనపరచయ్యా
యేసయ్యా
యేసయ్యా
ముద్ది నేర్పి నీ మాటల నడుపయ్యా
శరణం ప్రభువా శరణం ప్రభువా
నీ ఆత్మతో
నన్ను అభిషేకించయ్యా
రూపించుమయ్యా
బ్రతికించుమయ్యా
నీ సాక్షిగా
నేను జీవించెదనయ్యా
శరణం ప్రభువా శరణం ప్రభువా
నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా
రూపించుమయ్యా
బ్రతికించుమయ్యా
నీ సాక్షిగా నేను జీవిం ించెదనయ్యా
