సమస్త జనులరా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి
సమస్త జనులారా
యెహోవాకు ఉత్సాహధ్వని
చేయుడి
ఉత్సాహముతో
ఆయన సన్నిధికి రండి సమస్త జనులారా
యెహోవా వాకు ఉత్సాహధ్వని
చేయుడి
ఉత్సాహముతో
దేవుని సన్నిధికి రండి
అనుదినము ఆయనను కీర్తించుడి
ఎల్లప్పుడు ఆయనను ఘనపరచుడి
అనుదినము ఆయనను కీర్తించుడి
ఎల్లప్పుడూ ఆయనను ఘనపరచుడి
యెహోవా దేవుని కీర్తించుడి
స్తుతి గీతాలతో
ఉల్లాసించుడి
ఆరాధనే
ఆనందముగా
సంతోషముతో
ఘనపరచుడి
యెహోవా దేవుని కీర్తించుడి
స్తుతి గీతాలతో
ఉల్లాసించుడి
ఆరాధనే
ఆనందముగా
సంతోషముతో
ఘనపరచుడి
పూర్ణ హృదయముతో
ప్రార్ధించుడి
కన్నీటితో
మోకరించుడి
పూర్ణ హృదయముతో
ప్రార్ధించుడి
కన్నీటితో
మోకరించుడి
అనుదినము ఆయనను కీర్తించుడి
ఎల్లప్పుడు ఆయనను ఘనపరచుడి
క్రీస్తు యేసును మహిమ పరచుచు
రక్షణను పొందుడి
ఆత్మను సమర్పించుడి
పాపమును తొలగించుడి
క్రీస్తు యేసును మహిమ పరచుచు
రక్షణను పొందుడి
ఆత్మను సమర్పించుడి
పాపమును తొలగించుడి
పూర్ణ హృదయముతో
ప్రార్ధిం చుడి
కన్నీటితో
మోకరించుడి
పూర్ణ హృదయముతో
ప్రార్ధించుడి
కన్నీటితో
మోకరించుడి
సమస్త జనులారా
యెహోవాకు ఉత్సాహధ్వని
చేయుడి
ఉత్సాహముతో
ఆయన సన్నిధికి రండి
సమస్త జనులారా
యెహోవాకు ఉత్సాహధువని
చేయుడి
ఉత్సాహముతో
ఆయన సన్నిధికి రండి
పూర్ణ హృదయముతో
ప్రార్ధించుడి
కన్నీటితో
మోకరించుడి
