నా సహాయకుడు
ఓ
దాచకుము నీ ముఖమును దేవా
దాచినచో నేను బ్రతుకలేనయ్యా
దాచకుము నీ ముఖమును దేవా
దాచినచో నేను బ్రతుకలేనయ్యా
నా ప్రార్ధనలు
ఆలకించవా
నా కన్నీరు
తుడచివేయవా
నా ప్రార్ధనలు
ఆలకించవా
నా కన్నీరు
తుడచివేయవా
నా సహాయకుడవు
నీవే
నా రక్షణకర్తవు
నీవే
నా సహాయకుడవు
నీవే నా రక్షణకర్తవు
నీవే
దాచకుము నీ ముఖమును దేవా
దాచినచో నేను బ్రతుకలేనయ్యా
దాచకుము నీ ముఖమును దేవా
కాచినచో నేను బ్రతుకలేనయ్యా
సుడిగుండాలే
ఆవరించగా
ప్రేమ తుఫానులే
నన్ను తరుమగా
సుడిగుం ండలే
ఆవరించగా
పెను తుఫానులే
నన్ను తరుమగా
నా బ్రతుకున శాంతిని దయచేయుమా
నా బ్రతుకున శాంతిని దయచేయుమా
చీకటి కెరటాలను
బంధించుమా
చీకటి కెరటాలను
బంధించుమా
బలశూరుడవు
నీవే దేవా నా బాహుబలము
నీవే దేవా బలశూరుడవు
నీవే దేవా నా బాహుబలము
నీవే దేవా
నా సహాయకుడవు
నీవే నా రక్షణకర్తవు
నీవే
నా సహాయకుడ ుడవు నీవే నా రక్షణకర్తవు
నీవే
దాచకుము నీ ముఖమును దేవా
దాచినచో నేను బ్రతుకలేనయ్యా
దాచగుము నీ ముఖమును దేవా
దాచినచో నేను బ్రతుకలేనయ్యా
ఆ
విశ్వాసమును
నేను ఉండగా
నా బ్రతుకులో అలలెన్నో రేగగా
విశ్వాసములో
నేను ఉండగా
నా బ్రతుకులో అలెన్ను రేగగా
కాపాడు దేవా నను సేదీర్చవా
కాపాడు దేవా నను సేదీర్చవా
నీ దర్శన భాగ్యము దయ దయచేయుము
నీ దర్శన భాగ్యము దయచేయుము
నా ప్రాణము
నీవే దేవా నా దైవము
నీవే దేవా నా ప్రాణము
నీవే దేవా నా దైవము
నీవే దేవా
నా సహాయకుడవు
నీవే నా రక్షణకర్తవు
నీవే
నా సహాయకుడవు
నీవే నా రక్షణకర్తవు
నీవే
దాచకుము నీ ముఖము దేవా
దాచినచో నేను బ్రతుకలేనని
దాచకుము నీ ముఖము దేవా
దాచినచో నేను బ్రతుకలేనయ్యా
నా ప్రార్ధనలు
ఆలకించవా
నా కన్నీరు
తుడచివేయవా
నా ప్రార్ధనలు
ఆలకించవా
నా కన్నీరు
తుడచివేయవా
నా సహాయకుడవు
నీవే
నా రక్షణకర్తవు
నీవే
నా సహాయకుడవు
నీవే నా రక్షణకర్తవు
నీవే
