కలువరిలో చిందింపబడెను ✝ యేసు రక్తము 🩸
కలువరి రిలో
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
మనకోసమే
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
రక్తమే
యేసు రక్తమే
రక్తమే
యేసు రక్తమే
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
కలువరిలో
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
అన్యాయపు క్రియలు చేసి దోషులుగా ఎంచబడి
పాపమును శాపమును మూట కట్టుకుంటిమి
అన్యాయపు క్రియలు చేసి దోషులుగా ఎంచబడి
పాపమును శాపమును
మూట కట్టుకుంటివి
మన దోష క్రియలకై
సిలువలు ఒలికింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
రక్తమే
యేసు రక్తము మే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
కలువరిలో
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
మన తలంపులకై
పెట్టబడెను ముంద కిరీటము
మన క్రియలకై
కొట్టబడెను ను చేతులలో మేకులు
మన తలంపులకై
పెట్టబడెను ముండ్ల కిరీటము
మన క్రియలకై
కొట్టబడెను చేతులలో మేకులు
మన రుణ పత్రపు చేవ్రతను తుడిచివేసే
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
రక్తమే
యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
కలువరిలో
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తములో జయము ఉంది సోదరా
యేసు రక్తమే
మన ఆశ్రయం
యేసు రక్తములో జయము ఉంది సోదరా
యేసు రక్తమే
మన ఆశ్రయం
పునరుద్ధన శక్తి మనలో ప్రవహింపచేసే
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
రక్తమే
యేసు యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
కలువరిలో
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
మనకోసమేచ
చిందింపబడెను
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
