కలువరిలో చిందింపబడెను యేసు రక్తము
kaluvarilo chindinpabadenu yesu raktamu
Chorus:-
కలువరిలో చిందింపబడెను - యేసు రక్తము ప్రభు యేసు రక్తము
మనకోసమే చిందింపబడెను - యేసు రక్తము ప్రభు యేసు రక్తము
రక్తమే యేసు రక్తమే - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||
1
అన్యాయపు క్రియలు చేసి దోషులుగా ఎంచబడి
పాపమును శాపమును మూట కట్టుకుంటిమి |2|
మన దోష క్రియలకై సిలువలో ఒలికింపబడెను
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||
2
మన తలంపులకై పెట్టబడెను ముండ్ల కిరీటము
మన క్రియలకై కొట్టబడెను చేతులలో మేకులు |2|
మన రుణ పత్రపు చేవ్రాతను తుడిచివేసే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||
3
యేసు రక్తములో జయము ఉంది సోదరా
యేసు రక్తమే మన ఆశ్రయం |2|
పునరుత్థాన శక్తి మనలో ప్రవహింప చేసే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||