• waytochurch.com logo
Song # 30359

అన్నివేళలా ఆనందమే


ఏలే


అన్ని వేళల
ఆనందమే
యేసులో ఉన్నవారికి
అన్ని వేళల
ఆదరణయే
యేసుతో నడచువారికి

అన్ని వేళల
ఆనందమే
యేసులో ఉన్నవారికి
అన్ని వేళల
ఆదరణయే
యేసుతో నడచు వారికి
అన్ని వేళలా



నిన్నటి బాధలు నేటికి లేవు
రేపటి గూర్చిన
చింతయు లేదు

నిన్నటి బాధలు లు నేటికి లేవు
రేపటి గూర్చిన
చింతయు లేదు
తన మహిమలో ప్రతి అక్కర తీరును

తన మహిమలో ప్రతి అక్కర తీరును
తనరే రెక్కలతో
నను కాపాడును
తన రెక్కలతో
నను కాపాడును
అన్ని వేళలా
ఆనందమే
యేసులో ఉన్నవారికి

అన్ని వేళలా
ఆదరణయే
యేసుతో నడచు వారికి
అన్ని వేళలా


అనుక్షణం
నా ప్రాణము కాయుచు
అనుదినం
నా భారము మోయుచు
అనుక్షణం
నా ప్రాణము కాయుచు
అనుదినం
నా భారము మోయుచు
అంగలార్పును
నాట్యము చేసెను
సానిపముగా
నిపమగరి
నిస నిస గమ గమ పని పని సరిగరిసా
అంగలార్తును
నాట్యము చేసెను
ఆనందముతో
నామది నింపెను ఆనందముతో
నామది నింపెను అన్ని వేళల
ఆనందమే
యేసులో
ఉన్నవారి రికి
అన్ని వేళల
ఆదరణయే
యేసుతో నడచువారికి
అన్ని వేళలా



అదిగదిగో నా కొరకు దిగి
వచ్చుచున్నది
గుమ్మముల
ఆ మహానగరం

అదిగదిగో నా కొరకు దిగివచ్చుచున్న
న్నది

గుమ్మముల ఆ మహానగరం
వేదన రోధన ఇక నాకుండదు

వేదన రాధన
ఇక నాకుండదు
ప్రియుని ఒడిలో ఆనందింతును
ప్రియుని ఒడిలో
ఆనందింతును
అన్ని వేళల
ఆనందమే
యేసులో ఉన్నవారికి
అన్ని వేళల
ఆదరణయే
యేసుతో నడచువారికి
అన్ని వేళల
ఆనందమే
యేసులో ఉన్నవారికి
అన్ని వేళల
ఆదరణయే
యేసుతో నడచువారికి
అన్ని వేళలా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com