• waytochurch.com logo
Song # 3036

mamun srujimchina dhaevumdu praanamమమున్ సృజించిన దేవుండు ప్రాణమ



1. మమున్ సృజించిన
దేవుండు ప్రాణము
నొసంగి యెప్పుడు
కాపాడు మమ్మును
సంతోష స్వర మెత్తుచు
స్తుతించుచుండుఁడాయనన్.


2. పలువిధాలుగ
బాధించు రోగముల్
పోఁగొట్టి మీఁదకు
రాకుండఁ జేసెను
సంతోష స్వర మెత్తుచు
స్తుతించుచుండుఁ డాయనన్.


3. దేవుండు మాత్రమే
రక్షణ మార్గము
ఆయత్తపఱచి
చూపించె మాకును
సంతోష స్వర మెత్తుచు
స్తుతించుచుండుఁ డాయనన్.


4. మా నిత్యబాధలు
వారించుకొరకుఁ
దా సొంత పుత్రుని
పంపెన్ సుప్రేమతో
సంతోష స్వర మెత్తుచు
స్తుతించుచుండుఁ డాయనన్.


5. ఆనంద మొందుఁడి
శ్రీ యేసు మోక్షము
స్వసేవకాళికి
అనుగ్రహించును
సంతోష స్వర మెత్తుచు
స్తుతించుచుండుఁ డాయనన్.


1. mamun srujiMchina
dhaevuMdu praaNamu
nosMgi yeppudu
kaapaadu mammunu
sMthoaSh svara meththuchu
sthuthiMchuchuMduAOdaayanan.


2. paluviDhaaluga
baaDhiMchu roagamul
poaAOgotti meeAOdhaku
raakuMdAO jaesenu
sMthoaSh svara meththuchu
sthuthiMchuchuMduAO daayanan.


3. dhaevuMdu maathramae
rakShNa maargamu
aayaththapaRachi
choopiMche maakunu
sMthoaSh svara meththuchu
sthuthiMchuchuMduAO daayanan.


4. maa nithyabaaDhalu
vaariMchukorakuAO
dhaa soMtha puthruni
pMpen supraemathoa
sMthoaSh svara meththuchu
sthuthiMchuchuMduAO daayanan.


5. aanMdha moMdhuAOdi
shree yaesu moakShmu
svasaevakaaLiki
anugrahiMchunu
sMthoaSh svara meththuchu
sthuthiMchuchuMduAO daayanan.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com