• waytochurch.com logo
Song # 30361

మరణము గెలిచిన నా దైవమా ✝ ఆనంద గానాల నా స్నేహమా 🎶



ఆనంద గానాల నా స్నేహమా
మరణము గెలిచిన నా

దైవమా
విశ్వాస విజయపు సంకేత తమా
పునరుద్ధానపు
ఆధారమా
ఆనంద
గానాల నా స్నేహమా
మరణము
గెలిచిన నా దైవమా
విశ్వాస విజయపు సంకేతమా
పునరుద్ధానపు

ఆధారమా
ఘనపరతును
కీర్తి కీర్తింతును
నీ విజయ వాక్కును
ప్రకటింతును
ఘనపరతును
కీర్తింతును
నీ విజయ వాక్కును
ప్రకటింతును
ఆనంద గానాల నా స్నేహమా
మరణము గెలిచిన నా దైవమా
విశ్వాస విజయపు పు సంకేతమా
పునరుద్ధానపు
ఆధారమా


మరణపు ముల్లును
నా కొరకు విరిచి మృత్యువు గెలిచిన

మహనీయుడవు
మదిలో వాక్యము
స్థిరపరచినావు

మందసమువై
నడిపించిన
మరణపు ముల్లును
నా కొరకు విరిచి
మృత్యువు గెలిచిన మహనీయుడవు
మదిలో వాక్యము స్థిరపరచినావు
మందసమువై
నడిపించినావు
పునరుద్ధానము
జీవము నీవే
మరణించినను
జీవించ చినావు
పునరుద్ధానము
జీవము నీవే
మరణించినను
జీవించినావు
ఆత్మతో నింపితివే నన్ను అభిషేకించితివే

ఘనపరతును
కీర్తింతును
నీ విజయవాకును
ప్రకటింతును
ఘన నపరతును

కీర్తింతును
నీ విజయ వాక్కును
ప్రకటింతును
ఆనంద గానాల నా స్నేహమా
మరణము గెలిచిన నా దైవమా
విశ్వాస విజయపు
సంకేతమా
పునరుద్ధానపు
ఆధారమా


ఫలభరితముగా
నను మార్చుటకు
ఆత్మ ఫలముతో దీవించ చినావు
గమ్యమెరుగనినాగా
మనమందు
నా

గురి నీవై నడిపించినావు
ఫలభరితముగా
నను మార్చుటకు
ఆత్మ ఫలముతో దీవించినావు
గమ్యమెరుగని
నా గామనమందు
నా గురి నీవై
నడి విడిపించినావు
నా పాపమునకై
శాపముగా
మారి నీ రుధిరమునే
ప్రోక్షించినావు
నా పాపమునకై
శాపముగా మారి నీ రుధిరమునే
ప్రోక్షించినావు
ప్రేమను చూపితివే నాకై త్యాగము
చేసితివే
ఘనపరతును
కీర్తింతును
నీ విజయవాకును
ప్రకటింతును
ఘనపరతును
కీర్తింతును
నీ విజయవాకును
ప్రకటింతును
ఆనంద గానాల నా స్నేహమా
మరణము గెలిచిన నా దైవమా
విశ్వాస
విజయపు సంకేతమా
పునరుద్ధానపు
ఆధారమా
ఆనంద జ్ఞానాల నా స్నేహమా
మరణం గెలిచిన
నా దైవమా
విశ్వాస విజయపు సంకేతమా
పునరుద్ధానపు
ఆధార రమా
ఘనపరతును
కీర్తింతును
నీ విజయవాకును
ప్రకటింతును


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com