• waytochurch.com logo
Song # 30371

ఇశ్రాయేలు కాపరి


అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా
ఇశ్రయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా
ఇశ్రాయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా
సహాయకుడా
నిత్య స్తోత్రర్హుడా
ప్రభాకరుడా
బహుబలవంతుడా
ఆయకుడా
నిత్య స్తోత్రార్హుడా
ప్రభాకరుడా
బహుబలవంతుడా
సత్యవంతుడా
మహా పరిశుద్ధుడా
ఆరాధనకు
యోగ్యుడా
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల రాజ్య దైవమా
ఇశ్రయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా

నీలిమేఘమును
నీడగా మార్చి అగ్నిస్తంభ బమును
కాంతిగా నిలిపి
నీలిమేఘమును
నీడగా మార్చి అగ్ని స్తంభమును
కాంతిగా నిలిపి
సైన్యములకు
నీవే సారధిగా
నిలచి నింగినంటిన గోడలు
కుప్పగా కూల్చిన
సైన్యములకు
నీవే సరదిగా
నిలచి నింగినంటిన గోడలు
కుప్పగా కూల్చిన
మా పక్షమైయున్న
మహారాజువు
నీవే నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
సహాయకుడా
నిత్య స్తోత్రార్హుడ
ప్రభాకరుడా
బహుబలవంతుడా
సహాయకుడా
నిత్య స్తోత్రర్వుడా
ప్రభాకరుడా
మహో బలవంతుడా
సత్యవంతుడా
మహా పరిశుద్ధుడా
ఆరాధనకు
యోగ్యుడా
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల రాజ్య దైవమా
ఇశ్రయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా
నిరాశ్రయులకు
నీవే నిత్యాశ్రయమై
నిరాశల
నీడ డను తొలగించెదవు
ఆశ్రయులకు
నీవే నిత్యాశయమై
నిరాశల
నీడను
తొలగించెదవు
విస్తరమైన
నీ కృపతో నింపి నిస్సరమైన
బ్రతుకు కును మార్చెదవు
విస్తారమైన
నీ కృపతో నింపి విస్తారమైన
బ్రతుకును మార్చెదవు విజయోత్సవముతో
ఊరేగించెదవు
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా సహాయకుడా
నిత్య స్తోత్రార్హుడా
ప్రభాకరుడా
బహుబలవంతుడా
సత్యవంతుడా
మహా పరిశుద్ధుడా
ఆరాధనకు
యోగ్యుడా
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా
ఇశ్ర ఇజ్రయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
ఎవరు యేసయ్యా
సాత్వికముతో
దీర్ఘ శాంతముతో
విసుగక నా యెడల వాత్సల్యము
చూపి
సాత్వికముతో
దీర్ఘ శాంతముతో
విసుగక నా యెడల వాత్సల్యము
చూపి
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో
నను దాటి వెళ్లక
ఒంటరిగా నను ఎన్న న్నడు విడువక
వేదనలో
నను దాటి వెళ్లక
తల్లివలే వడిలో లాలించువాడవు
తీరని నీరుణము వివరింపతరమ
సహాయకుడా
నిత్య స్తోత్రార్హుడా
ప్రభాకరుడా
బహుబలవంతుడా
సత్యవంతుడా
మహా పరిశుద్ధుడా
ఆరాధనకు
యోగ్యుడా
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల రాజ్య దైవమా
ఇశ్రయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
నీకు నీకు సాటి ఎవరు యేసయ్యా
ఇశ్రయేలు కాపరి
బహు గొప్ప నేర్పరి
నీకు సాటి ఎవరు యేసయ్యా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com