• waytochurch.com logo
Song # 30373

✝ లేచినాడురా సమాధి గెలచినాడురా 🔥


లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు
లేతునని తా చెప్పినట్లు
లేతునని తా చెప్పినట్లు
లేఖనములలో
పలికినట్లు
లేఖనములలో
పలికినట్లు
లేచినాడురా
సమాధి
గెలచి లేచినాడురా
యేసు లేచినాడురా
సమాధి
గెలచినాడురా
భద్రముగాసా
సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగా
సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి
రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర
లేక కావలియుండా
నిద్ర లేక కావలి లియుండా
లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేచినాడురా
సమాధి
గెలచినాడురా
ప్రభువు దూత పరము నుండి పరగదిగి
రాతిని దొర్లించి ప్రభువు దూత పరము నుండి
పరగదిగి
రాతిని దొర్లించి బడిరదానిపై
పై గూర్చుండే
బలిరదానిపై
గూర్చుండే
భయము నొంద కావలివారు
భయము నొంద కావలివారు
లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేచినాడురా
సమాధి
గెలచినాడురా
ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు
సిద్ధపరచిన
సుగంధములు
ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన
సుగంధములు
శ్రద్ధతోడ
తెచ్చి యేసుకు శ్రద్ధతోడా
తెచ్చి యేసుకు రుద్దుదామని
వచ్చి చూడ రుద్దుదామని
వచ్చి చూడ లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేచినాడు
డురా సమాధి
గెలచినాడురా
యేసునందే
రక్షణ భాగ్యం
యేసునందే
నిత్యజీవం
యేసునందే
రక్షణ భాగ్యం
యేసునందే
నిత్యజీవం
యేసునందే
ఆత్మశాంతి
యేసునందే
ఆత్మ శాంతి యేసునందే
మోక్ష భాగ్యం
యేసునందే
మోక్ష భాగ్యం
లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేతునని తా చెప్పినట్లు
లేతునని తా చెప్పినట్లు
లేఖనములలో
పలికినట్లు
లేఖనములలో
పలికినట్లు
లేచినాడురా
సమాధి
గెలచినాడురా
యేసు లేచినాడురా
సమాధి
గెలచినాడురా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com