ఇమ్మానుయేలనువాడా ఉన్నావు నాతోడు
ఇమ్మానియేలను
వాడా ఉన్నావు నా తోడు
నా ప్రాణ నాధుడా
ఇమ్మానియేలను
వాడా
ఉన్నావు నా తోడు
నా ప్రాణ నాధుడా
నీవేగా నా గానము
నీవేగా
నా ధ్యానము
నీవేగా నా ప్రాణము
నీవేగా నా సర్వము
ఇమ్మానియేలనువాడా
ఉన్నావు
నా తోడు నా ప్రాణ నాధుడా
లవల
నన్ను నిర్మించి
నీ రూపునిచ్చి
నీ కొరకు నన్ను
బ్రతికించి
నన్ను ప్రేమ మించి
నీ శాంతినిచ్చి
ఇలలో నను వెలిగించినావు
నిను నేను స్తుతియింతును
నీ ప్రేమ వివరింతును
నిను నేను
కీర్తింతును
నా జీవి జీవితకాలం
ఇమ్మానియేలను
వాడా
ఉన్నావు
నా తోడు
నా ప్రాణ నాధుడా
నాకై జన్మించి
నీ మహిమనిచ్చి
నా కొరకు మరణించినావు
మరణం జయించి
పరలోకం
కేలిగిరి
త్వరగాను రానైయున్నావు
నా ఆశ నీకోసమే
నా ధ్యాస నీకోసమే
నా ఊపిరి నీ దానమే
నా స్వరము నీ గానమే
ఇమ్మానియేలను
వాడా ఉన్నావు నా తోడు
నా ప్రాణ
నాధుడా
ఇమ్మానియేలను
వాడా
ఉన్నావు నా తోడు
నా ప్రాణ నాదు
ధుడా
నీవేగా
నా గానము
నీవేగా
నా ధ్యానము
నీవేగా నా ప్రాణము
నీవేగా నా సర్వము
ఇమ్మానియేల్ అనువాడా
ఉన్నావు నా తోడు నా ప్రాణ
నాధుడా
