స్థిరపచువాడవు
స్థిరపరచువాడవు
బలపరచువాడవు
పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు
ఘనపరచువాడవు
హెచ్చించువాడవు
ఆ పక్షము నిలిచి
జయమిచ్చువాడవు
స్థిరపరచువాడవు
బలపరచువాడవు
పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు
ఘనపరచువాడవు
హెచ్చించువాడ వాడవు మా పక్షము నిలిచి
జయమిచ్చువాడవు
ఏమైనా చేయగలవు
ఘనమంతా మార్చగలవు
నీ నామముకే మహిమంతా
తెచ్చుకున్నందువు
ఏమైనా చేయగలవు
కదమంతా మార్చగలవు
నీ నామముకే నీ మహిమ
తెచ్చుకుందువు
యేసయ్యా
యేసయ్యా
నీకే
నీకే సాధ్యము
యేసయ్యా
యేసయ్యా
నీకే
నీకే సాధ్యము
స్థిరపరచువాడవు
బలపరచువాడవు
పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు
ఆ
ఆ
సర్వ కృపానిధి
మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే
మా జీవమన్నది
సర్వ కృపానిధి
మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే
మా జీవమున్నది
మా దేవా నీ ఆలోచనలన్నీ
ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో
జరిగించుచున్నవి
మా దేవా నీ ఆలోచనలన్నీ
ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో
జరిగించుచున్నవి
ఏమైనా చేయగలవు
కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమ
తెచ్చుకుందువు
ఏమైనా చేయదను
గతమంత మార్చెదను
నీ నామముకే
మహిమంతా
తెచ్చుకుందువు
యేసయ్యా
యేసయ్యా
నీకే
నీకే సాధ్యము
యేసయ్యా
యేసయ్యా
నీకే
నీకే సాధ్యము
స్థిరపరచువాడవు
బలపరచువాడవు
పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు
ఆ
ఆ
నీ ఆజ్ఞ లేనిదే
ఏదైనా జరుగునా
నీ కంచెదాటగా
శత్రువుకు సాధ్యమా
నీ ఆజ్ఞ లేనిదే
ఏదైనా జరుగునా
నీ కంచె దాటగా
శత్రువుకు సాధ్యమా
దేవా నీవే మాతోడుంటే
చాలును
అపవాది తలచిన కీడులన్నీ
వేపోవును
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ
మేలైపో
ఏమైనా చేయగలవు
బలవంతం మార్చగలవు
నీ నామముకే
మహిమను
తెచ్చుకుందము
ఏమైనా చేయగలవు
గతమంత మార్చగలవు
నీ నామముకే మహిమంతా
తెచ్చుకుందము
యేసయ్యా
యేసయ్యా యేసయ్య
నీకే
నీకే సాధ్యము
యేసయ్యా
యేసయ్యా
నీకే
నీకే సాధ్యము
