వీరులం మేము వీరులం
veerulam memu veerulam
వీరులం మేము వీరులం విశ్వాసయోధులము అపవాది నెదిరించే సర్వాంగ కవచమును ధరించిన యోధులము వీరులం మేము వీరులం విశ్వాసయోధులము అపవాది నెదిరించే సర్వాంగ కవచమును ధరించిన యోధులము యేసే మా కవచము క్రీస్తే మా కవచము అపవాదిని ఎదిరించే యేసుక్రీస్తు కవచము వీరులం మేము వీరులం విశ్వాసయోధులము అపవాది నెదిరించే సర్వాంగ కవచమును ధరించిన యోధులమురక్షణయే మా శిరస్త్రాణము నీతియే మా కవచము రక్షణయే మా శిరస్త్రాణము నీతియే మా కవచము విశ్వాసమే డాలు అపవాది నెదిరించే వాక్యమే రెండంచుల ఖడ్గము అపవాది నెదిరించే వాక్యమే రెండంచుల ఖడ్గము యేసే మా కవచము క్రీస్తే మా కవచము అపవాదిని ఎదిరించే యేసుక్రీస్తు కవచము వీరులం మేము వీరులం విశ్వాసయోధులము అపవాది నెదిరించే సర్వాంగ కవచమును ధరించిన యోధులము సత్యమే మా నడుముకు దట్టి సిద్ధ మనస్సే మా జోళ్ళు సత్యమే మా నడుముకు దట్టి సిద్ధ మనస్సే మా జోళ్ళు ప్రార్ధనే మా ఆయుధం అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గమే మా బలం ప్రార్ధనే ఆయుధం మా ఆయుధం అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గము యేసే మా కవచము క్రీస్తే మా కవచము అపవాదిని ఎదిరించే యేసుక్రీస్తు కవచము వీరులం మేము వీరులం విశ్వాసయోధులము అపవాది నెదిరించే సర్వాంగ కవచమును ధరించిన యోధులము వీరులం మేము వీరులం విశ్వాసయోధులము అపవాది నెదిరించే సర్వాంగ కవచమును ధరించిన యోధులము
