• waytochurch.com logo
Song # 30397

వీరులం మేము వీరులం

veerulam memu veerulam


వీరులం మేము వీరులం
విశ్వాసయోధులము
అపవాది నెదిరించే సర్వాంగ కవచమును
ధరించిన యోధులము
వీరులం మేము వీరులం
విశ్వాసయోధులము
అపవాది నెదిరించే సర్వాంగ కవచమును
ధరించిన యోధులము

యేసే మా కవచము
క్రీస్తే మా కవచము
అపవాదిని ఎదిరించే యేసుక్రీస్తు కవచము

వీరులం మేము వీరులం
విశ్వాసయోధులము
అపవాది నెదిరించే సర్వాంగ కవచమును
ధరించిన యోధులము


రక్షణయే మా శిరస్త్రాణము
నీతియే మా కవచము
రక్షణయే మా శిరస్త్రాణము
నీతియే మా కవచము
విశ్వాసమే డాలు
అపవాది నెదిరించే
వాక్యమే రెండంచుల ఖడ్గము
అపవాది నెదిరించే
వాక్యమే రెండంచుల ఖడ్గము

యేసే మా కవచము
క్రీస్తే మా కవచము
అపవాదిని ఎదిరించే యేసుక్రీస్తు కవచము

వీరులం మేము వీరులం
విశ్వాసయోధులము
అపవాది నెదిరించే సర్వాంగ కవచమును
ధరించిన యోధులము



సత్యమే మా నడుముకు దట్టి
సిద్ధ మనస్సే మా జోళ్ళు
సత్యమే మా నడుముకు దట్టి
సిద్ధ మనస్సే మా జోళ్ళు
ప్రార్ధనే మా ఆయుధం
అపవాదిని ఎదిరించే
ఆత్మ ఖడ్గమే మా బలం
ప్రార్ధనే ఆయుధం మా ఆయుధం
అపవాదిని ఎదిరించే
ఆత్మ ఖడ్గము

యేసే మా కవచము
క్రీస్తే మా కవచము
అపవాదిని ఎదిరించే యేసుక్రీస్తు కవచము

వీరులం మేము వీరులం
విశ్వాసయోధులము
అపవాది నెదిరించే సర్వాంగ కవచమును
ధరించిన యోధులము
వీరులం మేము వీరులం
విశ్వాసయోధులము
అపవాది నెదిరించే సర్వాంగ కవచమును
ధరించిన యోధులము


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com