నీ కృపయే నా ఆధారము అతిశయించుటకు కారణము
Nee Krupaye Naa Aadhaaramu
నీ కృపయే నా ఆధారము - అతిశయించుటకు కారణము (2)యేసయ్య గొప్పవాడా - నా ఆనందం నీవేనయ్యా (2) నీ ప్రేమ నన్ను చేర్చుకున్నది - నా ప్రియుడానేను ఉన్నానని చేయి చాపి - నీ దరి చేర్చితివే (2)ఒంటరితనములో నాతో నిలిచావునా కన్నీరు తుడిచావు (2) విడువలేదయ్యా నన్ను ఎన్నడనుమరువలేనయ్యా నేను నీ ప్రేమను (2) నీ కృపతో నన్ను దర్శించితివే - అనుదినము నూతనముగాఇచ్చావు నాకు నీ స్థానము - నీతో ఉండుటకై (2)చీకటిలో నాకు వెలుగయ్యావుమరణములో నాకు జీవమయ్యావు (2) ||విడువలేదయ్యా|| తల్లి గర్భమునందే ఎన్నిక చేసి - నీకై ప్రతిష్టించితివేనీ చిత్తము నాలో జరిగించుటకై - దయతో పిలచితివే (2)శోధనలో నన్ను బలపరిచావునిందలలో నన్ను హెచ్చించావు (2) IIవిడువలేదయ్యా||
nee krupaye naa aadhaaramu - athishayinchutaku kaaranamu (2)yesayya goppavaadaa - naa aanandam neevenayyaa (2) nee prema nannu cherchukunnadi - naa priyudaanenu unnaanani cheyi chaapi - nee dari cherchithive (2)ontarithanamulo naatho nilichaavunaa kanneeru thudichaavu (2) viduvledayyaa nannu ennadumaruvalenayyaa nenu nee premanu (2) nee krupatho nannu darshinchithive - anudinamu noothanamugaaichchaavu naaku nee sthaanamu - neetho undutakai (2)cheekatilo naaku velugayyaavumaranamulo naaku jeevamayyaavu (2) ||viduvaledayyaa|| thalli garbhamunande ennika chesi - neekai prathishtinchithivenee chiththamu naalo jariginchutakai - dayatho pilachithive (2)shodhanalo nannu balaparichaavunindalalo nannu hechchinchaavu (2) ||viduvaledayyaa||
