sthuthiyu mahima ghantha neeke స్తుతియు మహిమ ఘనత నీకే
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ||2|| ||స్తుతియు||మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము ||2|| మేమందరము ఉత్సాహించి సంతోషించెదము ||2|| కొనియాడేదము మరువబడని మేలుల చేసెనని ||2|| ||స్తుతియు||నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు ||2|| నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా ||2|| నిన్ను మేము ఆనందముతో ఆరధించెదము ||2|| ||స్తుతియు||నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి ||2|| జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా ||2|| నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను ||2|| ||స్తుతియు||భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు ||2|| మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ ||2|| పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము ||2|| ||స్తుతియు||
Sthuthiyu Mahima Ghantha Neeke Yugayugamula Varaku Entho Nammadagina Deva ||2|| ||Sthuthiyu||Maa Devudavai Maakichchithivi Entho Goppa Shubha Dinamu ||2|| Memandaramu Utsaahinchi Santhoshinchedamu ||2|| Koniyaadedamu Maruvabadani Melula Chesenani ||2|| ||Sthuthiyu||Neevokkadave Goppa Devudavu Ghanakaaryamulu Cheyuduvu ||2|| Needu Krupaye Nirantharamu Nilachiyundunugaa ||2|| Ninnu Memu Aanandamutho Aaradhinchedamu ||2|| ||Sthuthiyu||Neeve Maaku Parama Prabhudavai Nee Chiththamu Neraverchithivi ||2|| Jeevamunichchi Nadipinchithivi Nee Aathma Dvaaraa ||2|| Nadipinchedavu Sama Bhoomigala Pradeshamulo Nannu ||2|| ||Sthuthiyu||Bhariyinchithivi Shramalu Nindalu Orchithivanni Maa Koraku ||2|| Maranamu Gelchi Odinchithivi Saathaanu Balamun ||2|| Paramu Nundi Maakai Vachche Prabhu Yesu Jayamu ||2|| ||Sthuthiyu||