• waytochurch.com logo
Song # 30400

యేసు రక్తం మాపై ఉన్నది

Yesu Raktham Maapai Unnadi


యేసు రక్తం మాపై ఉన్నది
యేసు నామం మాతో ఉన్నది (2)
మాకు విరోధమైన ఏ ఆయుధము
వర్ధిల్లదు వర్ధిల్లదు (2)

ఫరో రథములు తరుముచుండగా
ఎర్ర సంద్రం ముందు ఉండగా (2)
ఫరో రథముల నుండి - ఎర్ర సంద్రం నుండి (2)
తప్పించేవాడు మాతో ఉన్నాడు (2) ||యేసు రక్తం||

ఎస్తేరు మొర్దకై శ్రమలో ఉండగా
యూదులందరు భయపడుతుండగా (2)
హామాను వంటివాడు చెలరేగగా (2)
శాసనములు మార్చేవాడు మాతో ఉన్నాడు (2) ||యేసు రక్తం||

yesu raktham maapai unnadi
yesu naamam maatho unnadi (2)
maaku virodhamaina ye aayudhamu
vardhilladu vardhilladu (2)

pharo rathamulu tharumuchundagaa
erra sandram mundu undagaa (2)
pharo rathamula nundi - erra sandram nundi (2)
thappinchevaadu maatho unnaadu (2) ||yes raktham||

estheru mordakai shramalo undagaa
yoodulandaru bhayapaduthundagaa (2)
haamaanu vantivaadu chelaregagaa (2)
shaasanamulu maarchevaadu maatho unnaadu (2) ||yesu raktham||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com