ప్రకటింతును నీ సువార్తను
Prakatinthunu Nee Suvaarthanu
ప్రకటింతును నీ సువార్తనుసకల జనులకు సహనముతోసత్య వాక్యము ధ్యానించుచుసమయమునందు అసమయమునందు (2) ||ప్రకటింతును|| లోకము నన్ను ద్వేషించినాలోకులు నన్ను దూషించినా (2)నా వారే నను నిందించినానా ప్రియులే నను విడనాడినా (2)నిందలు మోపి హింసలు పెట్టినాప్రకటింతును నీ సువార్తను (2) ||ప్రకటింతును|| ఆత్మల రక్షణ కొరకై నేనుఅలయక ముందుకు సాగెదను (2)అంతము వరకు ప్రకటింతునుమరణించి లేచిన ప్రభు యేసును (2)హత సాక్షులలో చేరుటకైనాప్రయాసపడెద సువార్తకై (2) ||ప్రకటింతును|| గురియొద్దకు నేను పరుగెత్తుచూతిన్నని మార్గము నే నడిచెద (2)యేసుని పనులను శ్రద్ధతో చేయుచుజీవ మకుటము ఆశించుచూ (2)జీవ పునరుత్థానమునేపొందుటకై నే ప్రకటింతును (2) ||ప్రకటింతును||
prakatinthunu nee suvaarthanusakala janulaku sahanamuthosathya vaakyamu dhyaaninchuchusamayamunandu asamayamunandu (2) ||prakatinthunu|| lokamu nannu dveshinchinaalokulu nannu dooshinchinaa (2)naa vaare nanu nindinchinaanaa priyule nanu vidanaadinaa (2)nindalu mopi himsalu pettinaaprakatinthunu nee suvaarthanu (2) ||prakatinthunu|| aathmala rakshana korakai nenualayaka munduku saagedanu (2)anthamu varaku prakatinthunumaraninchi lechina prabhu yesunu (2)hatha saakshulalo cherutakainaprayaasapadedha suvaarthakai (2) ||prakatinthunu|| guriyoddaku nenu parugethuchoothinnani maargamu ne nadicheda (2)yesuni panulanu shraddhatho cheyuchujeeva makutamu aashinchuchoo (2)jeeva punarutthaanamunepondutakai ne prakatinthunu (2) ||prakatinthunu||
