మరువలేను – మరువలేను – మరువలేనయ్యా
Maruvalenu Maruvalenu Maruvalenayyaa
మరువలేను – మరువలేను – మరువలేనయ్యా (2)నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం (2)మరువలేనయ్యా.. మరువలేనయ్యా...యేసయ్యా.. యేసయ్యా – యేసయ్యా.. దయామయా (2)ఓ ఓ ఓ.... మరువలేనయ్యా.. మరువలేనయ్యా... బలి పశువుగా నా పాపము కొరకైబలియై పోతివయ్యా (2)నోరు తెరువక భార సిలువనుభరియించి ఓర్చితివానాకై భారము మోసితివా ||యేసయ్యా|| పంచ గాయములలో కారుచున్న రుధిరంనిను ముంచి వేసెనయ్యా (2)దోష రహితుడా హేతువు లేకనిను ద్వేషించిరయ్యాపగబట్టి చంపిరయ్యా ||యేసయ్యా|| ఏ దారి గానక – తిరిగిన నన్నునీ దరి చేర్చితివే (2)మార్గము నీవై సత్యము నీవైజీవము నీవైతివేనా సర్వము నీవైతివే ||యేసయ్యా||
maruvalenu – maruvalenu – maruvalenayyaa (2)nee prema charitham.. aa ghora maranam (2)maruvalenayyaa.. maruvalenayyaa…yesayyaa.. yesayyaa – yesayyaa.. dayaamayaa (2)o o o…. maruvalenayyaa.. maruvalenayyaa… bali pashuvuga naa paapamu korakaibaliyai pothivayyaa (2)noru theruvaka bhaara siluvanubhariyinchi orchithivaanaakai bhaaramu mosithivaa ||yesayyaa|| pancha gaayamulalo kaaruchunna rudhiramninu munchi vesenayyaa (2)dosha rahithudaa hethuvu lekaninu dveshinchirayyaapagabatti champirayyaa ||yesayyaa|| ye daari gaanaka – thirigina nannunee dari cherchithive (2)maargamu neevai sathyamu neevaijeevamu neevaithivenaa sarvamu neevaithive ||yesayyaa||
