• waytochurch.com logo
Song # 30405

మదురం దేవ నీ ప్రేమ మదురం

Madhuram Dheva ni prema Madhuram


మదురం దేవ నీ ప్రేమ మదురం
మదురాతి మదురం నీ దివ్య వాక్యం
తేనెకన్న మదురము జుంటితేనెకన్న అతిమదురం

1. మలినమైన జీవితాలను కడిగినావు నీ రుదిరతో
క్రమములేని నాదు బ్రతుకును క్రమపరచావు నీ క్రమములో
కరున చూపించినావు దేవా పాపిని కరుణించినావు

2.మదురమైన నీదు ప్రేమను మరువక స్తుతించెద
మరపురాని సిలువ ప్రేమను మరువక ప్రకటించెదన్
మదురము నీదు ప్రేమ దేవా మదురము సిలువ ప్రేమ

3. తల్లి మరచిన మరచునేమో మరువననిన మదుర ప్రేమ
తండ్రి విడచిన విడతునేమో విడువననిన నీదు ప్రేమ
కరుణ్ చూపిన్చించు ప్రేమ దేవా సిలువలో ప్రాణమిచ్చిన ప్రేమ

madhuram dheva ni prema madhuram
madhurathi madhuram ni dhivya vaakyam
thenekanna madhuramu jumtithenekanna athimadhuram

1. malinamaina jeevithaalanu kadiginaavu nee rudhiratho
kramamuleni naadhu brathukunu kramaparachaavu nee kramamulo
karuna chupimchinaavu dhevaa paapini karunimchinaavu

2.madhuramaina needhu premanu maruvaka sthuthimchedha
marapuraani siluva premanu maruvaka prakatimchedhan
madhuramu needhu prema dhevaa madhuramu siluva prema

3. thalli marachina marachunemo maruvananina madhura prema
thamdri vidachina vidathunemo viduvananina needhu prema
karun chupinchimchu prema dhevaa siluvalo praanamichchina prema


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com