యేసయ్య రాకడ ఒరన్నా ఓరన్నోరన్నో ఎంతో భయంకరమోరన్నా
yesayya raakada oranna
యేసయ్య రాకడ ఒరన్నా - ఓరన్నోరన్నో ఎంతో భయంకరమోరన్నాయేసయ్య వచే వేళ- ఎంతో భయంకరమన్నా (2)ఆకాశం లయమైపోవునురా ఓరన్నోరన్నో - భూలోకం బొగ్గైపోవునురా1. చీకటి సూర్యుని కమ్మును - చంద్రుడు ఎరుపైపోవునుచుక్కాలు రాలును ఓరన్నా ఓరన్నోరన్నో - దిక్కులు మారును ఓరన్నా (2)2. ఊరూర దేవత వెలసి ఊరేగే కాలమన్నరాజ్యం మీదకి రాజ్యం లేచి రంకెలు వేయునన్న (2)అక్రమము విస్తారించునురా ఓరన్నోరన్నో - ఆ ప్రేమ చల్లారిపోవునురా (2)3. మిద్దేలు మేడలున్న- మేలైన నగరాలున్నవండి బంగారములున్న- వెలగల భూములున్న (2)ఏవి నీ వెంట రావురా ఓరన్నోరన్నో - ఏవి నిన్నాదుకోవురా (2)4. ఆర్భాటముతోను యేసు - ఆ దూత శబ్దముతోను (2)ఆకాశం నుండి వచ్చునురా ఓరన్నోరన్నో ఆ తీర్పు తీర్చుట కొరకేరా... (2)యేసయ్యను నమ్మినవారు ఎత్తబడుదురన్నాయేసయ్యను నమ్మనివారు విడవబడుదురన్నా (2)యుగయుగములు అగ్నిగుండములో ఓరన్నోరన్నో ఏడుస్తూ కాలుచుండుదురా (2)
yesayya raakada orannaa - orannoranno emtho bhayamkaramorannaayesayya vache vela- emtho bhayamkaramannaa (2)akaasham layamaipovunuraa orannoranno - bhulokam boggaipovunuraa1. chikati suryuni kammunu - chamdhrudu erupaipovunuchukkaalu raalunu orannaa orannoranno - dhikkulu maarunu orannaa (2)2. urura dhevatha velasi urege kaalamannaraajyam midhaki raajyam lechi ramkelu veyunanna (2)akramamu visthaarimchunuraa orannoranno - a prema challaaripovunuraa (2)3. midhdhelu medalunna- melaina nagaraalunnavmdi bamgaaramulunna- velagala bhumulunna (2)evi ni vemta raavuraa orannoranno - evi ninnaadhukovuraa (2)4. arbhaatamuthonu yesu - a dhutha shabdhamuthonu (2)akaasham numdi vachchunuraa orannoranno a thirpu thirchuta korakeraa... (2)yesayyanu namminavaaru eththabadudhurannaayesayyanu nammanivaaru vidavabadudhurannaa (2)yugayugamulu agnigumdamulo orannoranno edusthu kaaluchumdudhuraa (2)
