• waytochurch.com logo
Song # 30407

నీదు నామ స్మరణయే

Needhu nama smaranaye


నీదు నామ స్మరణయే
నాకు జీవము నీవెగాక
నాకు ఇలలో ఎవ్వరు లేరు ॥ 2 ॥
నిను గాక వేరేమినే ప్రేమింపనీయకు ॥ 2 ॥
నీ ప్రేమనే నేను చాటాలని -
నీబాటలో నేను నడవాలని ॥ 2 ॥
అదే బాటగా అదేపాటగా ॥ 2 ॥
కడవరకు నీతోనేను నడవాలని - నిన్ను చూడాలని ॥ 2 ॥

Chorus:
రమ్ము యేసయ్యా రారమ్ము యేసయ్యా
మారనాత త్వరగా రానైయున్న యేసయ్యా ॥ 2 ॥
నీదు నామ స్మరణయే-2

చరణం : 1
ఈ లోక స్నేహం వైరమని తెలిసి పలుమార్లు నేను పడనైతిని - ॥ 2 ॥
నీ సిలువ ప్రేమే నను స్థిరపరచి ॥ 2 ॥
నీ చెంత చేర్చి నన్ను ఆదరించి ॥ 2 ॥
॥ Chorus రమ్ము -2 నీదు నామ స్మరణయే-2 ॥

చరణం : 2
ఆకాశమందు నీవేగాక నాకెవ్వరున్నారని ॥ 2 ॥
నీవుండగా నాకేమి కొదువ ॥ 2 ॥
నీకృపలో నేను నిలవాలని నీలో నిలచి ఫలియించాలని ॥ 2 ॥
॥॥ Chorus రమ్ము -2॥
Repeat పల్లవి
॥ Chorus రమ్ము -4 ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com