ఆశ్రయము నీవే దేవా మా జీవితయాత్రలో
aashrayamu neeve devaa
ఆశ్రయము నీవే దేవా మా జీవితయాత్రలోఆధారము నీవే దేవా ఈ లోకయాత్రలోమా కోట నీవే మా కేడెము నీవేమా రక్షణ శృంగమా (2) ||ఆశ్రయము|| 1. నీ వెలుగు లేనిదే మా త్రోవను చూడలేమయ్యానీ వాక్యము లేనిదే మేము నడువలేమయ్యానీ కృపాబాహుళ్యమేమమునింతవరకు ఆదరించెను (2) ||ఆశ్రయము|| 2. నీ రక్షణ లేనిదే నీ రాజ్యము చేరలేమయ్యానీ క్షమాభిక్ష లేనిదే నీ కరుణనను పొందలేమయ్యానీ ప్రేమ వాత్స్యాలమేమమునింతవరకు రక్షించెను (2) ||ఆశ్రయము|| 3. నీ జీవము లేనిదే మరణమును గెలువలేమయ్యానీ పునరుత్ధాన శక్తి లేనిదే నిన్నెదుర్కొలేమయ్యానీ సిలువ రక్తధారలేమమునింతవరకు బ్రతికించెను (2) ||ఆశ్రయము||
aasrayamu neeve devaa maa jeevitha yaayralo aadharamu neeve devaa ee loka yaatra lomaa kotha neevamaa kedemu neevemaa rakshana srungama "2" "aasrayamu"●nee velugu lenide ma trovanu chudalemayyanee vaakyamu lenide memu naduvalemayyanee krupa bahulyame mammuninthavaraku aadarinchenu. "2" "aasrayamu"●nee rakshana lenide nee rajyamu cheralemayyanee kshamabhiksha lenide nee karunanu pondalemayyanee prema vaastalyame mamunintha varaku rakshinchenu"2" "aasrayamu"●nee jeevamu lenide maranamunu gelavalemayyanee punaruthana shakti lenide ninnu edurkolemayyanee siluva rakthadharale mammunu intha varaku brathikincheni"2" "aasrayamu"
