• waytochurch.com logo
Song # 30415

ఆశ్రయము నీవే దేవా మా జీవితయాత్రలో

aashrayamu neeve devaa


ఆశ్రయము నీవే దేవా మా జీవితయాత్రలో
ఆధారము నీవే దేవా ఈ లోకయాత్రలో
మా కోట నీవే మా కేడెము నీవే
మా రక్షణ శృంగమా (2) ||ఆశ్రయము||

1. నీ వెలుగు లేనిదే మా త్రోవను చూడలేమయ్యా
నీ వాక్యము లేనిదే మేము నడువలేమయ్యా
నీ కృపాబాహుళ్యమే
మమునింతవరకు ఆదరించెను (2) ||ఆశ్రయము||

2. నీ రక్షణ లేనిదే నీ రాజ్యము చేరలేమయ్యా
నీ క్షమాభిక్ష లేనిదే నీ కరుణనను పొందలేమయ్యా
నీ ప్రేమ వాత్స్యాలమే
మమునింతవరకు రక్షించెను (2) ||ఆశ్రయము||

3. నీ జీవము లేనిదే మరణమును గెలువలేమయ్యా
నీ పునరుత్ధాన శక్తి లేనిదే నిన్నెదుర్కొలేమయ్యా
నీ సిలువ రక్తధారలే
మమునింతవరకు బ్రతికించెను (2) ||ఆశ్రయము||

aasrayamu neeve devaa maa jeevitha yaayralo
aadharamu neeve devaa ee loka yaatra lo

maa kotha neeva
maa kedemu neeve
maa rakshana srungama "2" "aasrayamu"

●nee velugu lenide ma trovanu chudalemayya
nee vaakyamu lenide memu naduvalemayya
nee krupa bahulyame mammuninthavaraku aadarinchenu. "2" "aasrayamu"

●nee rakshana lenide nee rajyamu cheralemayya
nee kshamabhiksha lenide nee karunanu pondalemayya
nee prema vaastalyame mamunintha varaku rakshinchenu"2" "aasrayamu"

●nee jeevamu lenide maranamunu gelavalemayya
nee punaruthana shakti lenide ninnu edurkolemayya
nee siluva rakthadharale mammunu intha varaku brathikincheni"2" "aasrayamu"


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com