నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన
Nannu Viduvaledayya
నన్ను విడువలేదయ్య నేను పారిపోయినవేదకి నన్ను పట్టుకున్నావునీకు దూరమైనను నేను కాదనిపోయినవెంటాడి హత్తుకున్నావు (2)నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యానీ కృపలను నన్ను విడువక కనికరిస్తూనే ఉందయ్య (2)వందనాలయ్య యేసు వందనాలయ్య యేసు (4)1. మొండి జీవితమే నాది మార్పుకోరనదిఅహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2)అన్నీ ఉన్నాయన్న గర్వంనీ మధుర స్వరము వినలేకపోయింది (2)అకస్మాత్తుగా నా జీవితంఅంధకారంలో పడిపోయిందినా హృదయం ముక్కలై చేల్లాచెదురై పోయింది (2)॥ నీ ప్రేమ నిత్యము ॥2. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నదిబ్రతుకుతనన్న ఆశే లేకుండా కృంగచేసేను (2)కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొనిమొరపెట్టి ప్రార్థించిచున్నాను (2)ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావుదివ్యవెలుగులతో నను నింపావునా స్థితిగతులే మార్చేశావునూతన జీవం నాకిచ్చావు (2)॥ నీ ప్రేమ నిత్యము ॥
