koarukoni yunnaamu yaesu prabhకోరుకొని యున్నాము యేసు ప్రభూ క
కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార
కల్యాణ గుణమణి సన్నిధి ||కోరుకొని||
1. చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి
చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు
చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని||
2. కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల
మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ
మును నీవే దీవింపఁ ||కోరుకొని||
3. చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు
లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల
మే ళన నీవు దయచేయఁ ||కోరుకొని||
4. ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ
జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత
తిని గాన డయచేయఁ ||కోరుకొని||
koarukoni yunnaamu yaesu prabhoo koarukoni yunnaamu saara
kalyaaNa guNamaNi sanniDhi ||koarukoni||
1. chaaru vivaahoa thsavamu ghanamugAO jaeyAO goari dharshana mi
chchithivi ganukAO goorimithoa nidhi goa yee peMdliki maakuAO gaarapu
chuttamu gaa ninnu yaesoo ||koarukoni||
2. karamulu joadiMchi parassara pramaaNa bharamu moasiShina yee dhM pathula
meeAOdha vara karuNaikyathaku bha vadhanu graha kireeta mu rachiMchi thadhbhMDha
munu neevae dheeviMpAO ||koarukoni||
3. chanuvoppa vaaru krai sthava jaagarookatha lanu dhama thama vMthu
lubhaviMchi monasi sMsaara bhara munu julakana parchu konu thadhaathmala
mae Lana neevu dhayachaeyAO ||koarukoni||
4. ghana vishvaasa praa rThana koarikalayMdhuAO dhanara nokari kokaru dhayAO
joopuchu nonara kutuMbMbu nuruvu nodhiMpMga manasaarAO dhathsMtha
thini gaana dayachaeyAO ||koarukoni||