sthuthula meeda aaseenudaa స్తుతుల మీద ఆసీనుడా
స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2) ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా (2)ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన||అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||