sthuthula meeda hallelujah స్తుతుల మీద ఆసీనుడా
స్తుతుల మీద ఆసీనుడా నా స్తుతులందుకో స్తోత్రార్హుడా (2) నన్ను విడువని దేవా నీవే శరణం మరువను దేవా నీ నామ స్మరణం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య (2)నా అనువారే నన్ను వెలివేసినా నాతో ఉన్నవారే నన్ను త్రోసేసినా (2) ||నన్ను విడువని||నా మిత్రులంతా నాకు శత్రువులైనా నా ఆప్తులంతా నన్ను దెప్పి పొడచినా (2) ||నన్ను విడువని||
Sthuthula Meeda Aaseenudaa Naa Sthuthulanduko Sthothraarhudaa (2) Nannu Viduvani Devaa Neeve Sharanam Maruvanu Devaa Nee Naama Smaranam Hallelujah Hallelujah Hallelujah Naa Yesayya Hallelujah Hallelujah Hallelujah Naa Yesayya (2)Naa Anuvaare Nannu Velivesinaa Naatho Unnavaare Nannu Throsesinaa (2) ||Nannu Viduvani||Naa Mithrulanthaa Naaku Shathruvulainaa Naa Aapthulanthaa Nannu Deppi Podachinaa (2) ||Nannu Viduvani||