nee dhanamu nee ghanamu prabhuనీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే న
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ
వెనుదీతువా||
1. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక
నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||
2. పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా!
వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||
4. కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు
బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||
nee Dhanamu nee ghanamu prabhu yaesudhae nee dhashama bhaagamu neeya
venudheethuvaa||
1. Dharaloana DhanaDhaanyamula neeyagaa karuNiMchi kaapaadi rakShiMpagaa paraloaka
naaDhuMdu neekeeyagaa mari yaesu korakeeya venudheethuvaa||
2. paadipMtalu prabhuvu neekeeyagaa koodu guddalu neeku dhayachaeyagaa vaedMgaa
prabhu yaesu naamMbunu gaduvaela prabhukeeya moa kraisthavaa ||
3. velugu needalu gaali varShMbulu kaligiMche prabhu neeku uchithMbugaa!
veligiMcha Dharapaini prabhu kalimikoladhi prabhuna karpiMpavaa ||
4. kaligiMche sakalMbu samrudhDhigaa tholagiMche palubaaDha bharithMbulu
baliyaaye nee paapamula kaesuvae cheluvMga prabhukeeya chiMthiMthuvaa ||