solipovaladu manassaa సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా ||2|| ||సోలిపోవలదు||ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా ||2|| ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ||2|| ||సోలిపోవలదు||శోధనలను జయించినచో భాగ్యవంతుడవు ||2|| జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము ||2|| ||సోలిపోవలదు||వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు ||2|| తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు ||2|| ||సోలిపోవలదు||
Solipovaladu Manassaa Solipovaladu Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa ||2|| ||Solipovaladu||Ikkatulu Ibbandulu Ninnu Chuttumuttinaa ||2|| Priyudu Ninnu Cheradeesina Aanandam Kaadaa ||2|| ||Solipovaladu||Shodhanalanu Jayinchinacho Bhaagyavanthudavu ||2|| Jeeva Kireetam Moyuvela Entho Santhoshamu ||2|| ||Solipovaladu||Vaakku Ichchina Devuni Neevu Paadi Koniyaadu ||2|| Theerchi Didde Aathma Ninnu Chere Praardhinchu ||2|| ||Solipovaladu||